iDreamPost

ఈ వారం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న 18 సినిమాలు, సిరీస్ లు.. అవేంటంటే!

  • Published Mar 26, 2024 | 12:04 PMUpdated Mar 26, 2024 | 12:04 PM

This Week Releases: ప్రతి వారం థియేటర్ లో , ఓటీటీలో సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎప్పటిలానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరో వారం వచ్చేసింది. మరి ఈ వారం ఏ ఏ సినిమాలు ఏ రోజుల్లో రిలీజ్ అవుతున్నాయో చూసేద్దాం.

చిన్నపిల్లలు, యూత్ , పెద్ద వారు ఇలా అందరు కాస్త రిలాక్స్ అవ్వాలంటే అందరికి ఎంటర్టైన్మెంట్ అందించడానికి ముందుండేది.. సినిమా . ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే చాలా అభిమానం ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి వారం పదుల సంఖ్యలో అటు ఓటీటీలోను, ఇటు థియేటర్స్ లోను సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం అటు థియేటర్, ఓటీటీలో కలిపి మొత్తం 18 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, మరి ఈ వారం ప్రేక్షకుల కోసం ఎలాంటి సినిమాలు, ఏ ఏ తేదీల్లో రిలీజ్ కాబోతున్నాయో చూసేద్దాం.

వీటిలో ముందుగా థియేటర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు జాబితా ఇలా ఉంది.

1) ఆడు జీవితం(ది గోట్ లైఫ్) : మార్చి 28
2) టిల్లు స్క్వేర్ : మార్చి 29
3) గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ – ది న్యూ ఎంపైర్ : మార్చి 29
4) కలియుగ పట్టణంలో – మార్చి 29న

ఇక ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ ల విషయానికొస్తే..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

5) ప్రేమలు : మార్చి 29
6) ట్రూ లవర్ : మార్చి 27
7) లూటేరే : మార్చి 28
8) పాట్నా శుక్లా : మార్చి 29
9) రెనె గడ్ నెల్ల్ : మార్చి 29

నెట్ ఫ్లిక్స్ :

10) టెస్టామెంట్ (వెబ్ సిరీస్) : మార్చి 27
11) హార్ట్ ఆఫ్ ది హంటర్ : మార్చి 29
12) ది బ్యూటిఫుల్ గేమ్ : మార్చి 29
13) ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో : మార్చి 30

అమెజాన్ ప్రైమ్:

14) టిగ్ నొటారో : మార్చి 26
15) ది బాక్సర్స్ : మార్చి 28
16) ఇన్స్పెక్టర్ రిషి : మార్చి 29 నుండి

బుక్ మై షో :

17) ది హోల్డోవర్స్ (హాలీవుడ్) : మార్చి 29

జియో సినిమా :

18) ఎ జెంటిల్మెన్ ఇన్ మాస్క్(వెబ్ సిరీస్) : మార్చి 29

కాబట్టి ఈ వారం ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కు ఏ మాత్రం తక్కువ చేయకుండా .. వరుసగా సినిమాలు, సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. సరదాగా ఫ్యామిలి అంతా కలిసి చూసేలా కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. మరి, ఈ సినిమాల జాబితాపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి