iDreamPost

ఈవారం OTTలోకి 14 సినిమాలు! లిస్ట్ లో హనుమాన్ కూడా!

  • Published Mar 04, 2024 | 1:34 PMUpdated Mar 14, 2024 | 4:55 PM

వీకెండ్ కోసం ఎదురుచూసే మూవీ ప్రియులకు ఎప్పటిలాగే ఈవారం కూడా అదిరిపోయే  సినిమాలు, వెబ్ సిరిస్ లు ఓటీటీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అవి ఎక్కడంటే..

వీకెండ్ కోసం ఎదురుచూసే మూవీ ప్రియులకు ఎప్పటిలాగే ఈవారం కూడా అదిరిపోయే  సినిమాలు, వెబ్ సిరిస్ లు ఓటీటీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అవి ఎక్కడంటే..

  • Published Mar 04, 2024 | 1:34 PMUpdated Mar 14, 2024 | 4:55 PM
ఈవారం OTTలోకి 14 సినిమాలు! లిస్ట్ లో హనుమాన్ కూడా!

ప్రస్తుతం ఇప్పుడు ఓటీటీ ట్రెండ్ అనేది ఎక్కవుగా నడుస్తుంది.కనుక థియేటర్లలో విడుదలైన ఏ సినిమా అయినా సరే నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు కూడా ట్రెండ్ కు తగ్గటుగా ఫాలో అవుతున్నారు. థియేటర్ లో సినిమాలు చూడడానికంటే ఇంట్లో కూర్చొని ఓటీటీ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5, ఆహా వంటి ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. కాగా, మునపటి కంటే ఇప్పడు ఓటీటీ కంటెంట్ లపైనే సినీ ప్రియులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇక ఎప్పటిలాగే వీకెండ్ కోసం ఎదురుచూసే మూవీ లవర్స్ కు ఈ వారం కూడా పండగ జాతర మొదలైంది. ఈసారి ఓటీటీలో వచ్చిన సినిమాలన్ని థియేటర్లలో దుమ్మురేపిన సినిమాలు కావడమే విశేషం.

ఇటీవలే ఓటీటీలో కేరళ స్టోరీ, ఈగల్ వంటి సినిమాలు అదరగొడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. అలాగే ఈ వారం ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. అలాగే ఈ వారం ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. వాటిలో హనుమాన్ సినిమా ఒకటి. థియేటర్స్ లో హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఒక చిన్న తరహా హీరో సినిమాగా థియేటర్లలోకి వచ్చి సంచలన విజయం సాధించడమే కాకుండా.. రికార్డులను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ హనుమాన్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరిస్ కూడా ఓటీటీలో అలరించనున్నాయి. వాటిలో తెలుగు సినిమాలతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఇక ఈ వారం అదిరిపోయే  సినిమాలు, వెబ్ సిరిస్ లు ఎక్కడ, ఎప్పుడు విడుదలవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్..

1. హాట్ వీల్స్ లెట్స్ రేస్- మార్చి 04

2. హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 05

3. ఫుల్ స్వింగ్ -సీజన్ 2- మార్చి 06

4.ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 06

5. సూపర్ సెక్స్- మార్చి 06

6. ది జెంటిల్‌మెన్‌- మార్చి 07

7. పోకెమాన్ హారిజన్స్‌- మార్చి 07

8. ది సిగ్నల్- మార్చి 07

9. బ్లోన్ అవే- సీజన్ 4- మార్చి 08

10. డామ్‌ సెల్‌- – మార్చి 08

11. ది క్వీన్ ఆఫ్ టియర్స్- మార్చి 09

12. అన్వేషిప్పిన్ కండేతుమ్- మార్చి 8

అమెజాన్ ప్రైమ్
13. ‘బ్యాచిలర్ పార్టీ’- మార్చి 04

జీ5
14. హనుమాన్- మార్చి 8

ఇక ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా అలరించబోతున్నా వెబ్ సిరిస్, సినిమాలను మిస్ అవ్వకుండా మీకు నచ్చినవి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడాండి. మరి, ఈవారం విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరిస్ లో మీకు నచ్చినది ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
హ్యాఫీగా ఎంజాయ్ చేస్తూ చూడాండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి