Swetha
ఈ క్రమంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ , రష్మిక కలిసి నటించిన సికిందర్ మూవీ కొన్ని నెలల క్రితం థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు థియేటర్లో అన్ని మంచి మార్కులు పడలేదన్నమాట వాస్తవం. ఇక ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

కంటెంట్ బావుంటే ఓటీటి లో ఏ లాంగ్వేజ్ సినిమా అయినా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ , రష్మిక కలిసి నటించిన సికిందర్ మూవీ కొన్ని నెలల క్రితం థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు థియేటర్లో అన్ని మంచి మార్కులు పడలేదన్నమాట వాస్తవం. ఇక ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. పైగా హిందీతో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాను మే 25 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారట మేకర్స్. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకు ఇది గుడ్ న్యూస్. కొన్ని సార్లు థియేటర్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటి లో అదరగొడుతూ ఉంటాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. పైగా తెలుగులో కూడా మూవీ స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి సరదాగా ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.