పవన్ కళ్యాణ్ బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్!

Allu Arjun Special Post For Pawan Kalyan: సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే ను.. అభిమానులు ఎంతో ఉత్సాహంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మరో వైపుగా కొత్త సినిమా అప్ డేట్స్ కోసం కూడా అంతే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ పవన్ కోసం స్పెషల్ పోస్ట్ ను పెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరోల బర్త్ డేస్ వస్తున్నాయంటే.. ఫ్యాన్స్ దానిని ఒక పండుగలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు అభిమానులు కాదు భక్తులు ఉంటారని సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. ఇక ఈరోజు అంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును.. ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సినీ సెలెబ్రిటీల దగ్గరనుంచి కూడా పవన్ కు విషెస్ అందుతున్నాయి . తాజాగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఓ ట్వీట్ చేశారు. పవర్ స్టార్ , డెప్యూటీ సీఎం కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.

Show comments