తెలంగాణ రాష్ట్రంలో పురపోరు మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లకు నేడు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 2,647 వార్డులకు 11,099 అభ్యర్థులు, 324 డివిజన్లకు 1,744 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో 40,40,582 మంది, కార్పొరేషన్ల పరిధిలో 13,15,360 మంది ఓటర్లున్నారు. 25న ఫలితాలు.. 7,961 పోలింగ్ కేంద్రాల్లో తెలుపు రంగు […]
మీడియా ప్రాధాన్యత ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. కాలం, ఘటన ఆధారంగా దేనికి ఎంత ప్రాముఖ్యం వస్తుందో అంచనా వేయచ్చు. మొదటి పేజీ ఘటన అనుకున్నది మరి కాసేపటికి లోపలి పేజీకి వెళ్లోచ్చు. రెండు రోజులకు అది అస్సలు కనిపించకపోవచ్చు. అంటే.. నిన్న మొన్నటి వరకు జరిగిన సీఏఏ, సీఆర్సీ అంశాలు మాదిరిగా అన్న మాట. ఇలాగే ఢిల్లీ ఎన్నికలు కూడా ఈ గాటినే కట్టేయచ్చు. గత ఎన్నికలప్పుడు తెలుగు ప్రధాన పత్రికల్లో ఢిల్లీ ఎన్నికల గురించి ప్రతి రోజూ […]
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ (సోమవారం) సాయంత్రం 5 గంటలతో ముగిసిపోనుంది. దీంతో బహిరంగ సభలు, పార్టీల ప్రచారాలు, వీడియోల ప్రచారం, రోడ్ షోలు ఉండరాదని ఎన్నికల అధికారులు పోలీసు యంత్రాంగం దీనిపై నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే స్పష్టంచేసింది. మొత్తంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎటువంటి యాక్టివిటిలు ఉండరాదని ఎన్నికల అధికారులకు సర్కులర్ ద్వారా తెలిపింది. మరోవైపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా […]