ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు తో పాటు, టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులు ఆపాలని మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. అసెబ్లీ సమావేశాలలో భాగంగా చివరి రోజు కూడా టీడీపీ సభ్యులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ కి హాజరయ్యారు. 7రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రతిరోజూ టీడీపీ సభ్యులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక చివరి రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో […]
ఏపీ అసెంబ్లీ వద్ద ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు మార్షల్స్ కు మధ్య జరిగిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఏకంగా అసెంబ్లీలో ఐదోరోజు మొత్తం ఇదే అంశంపై చర్చ నడిచింది. గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మార్షల్స్‌తో వాగ్వాదం సభలో ప్రస్తావనకు వచ్చింది. అధికార, ప్రతిపక్షాల పార్టీల మధ్య భారీ స్థాయిలో మాటలయుద్ధం జరిగింది. మార్షల్స్‌తో టీడీపీ సభ్యుల వాగ్వాదానికి సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఈ ఘటనపై భద్రతా సిబ్బంది తమపట్ల వ్యవహరించిన తీరుపట్ల […]
మరి కొందరున్నారు..కోడి కత్తి పార్టీ,వాళ్ళ అభిమానితో దాడి చేయించుకొని కడాన మనమే దాడిచేశాం అని ఆరోపించి ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు.. వాళ్ళాను నమ్ముతారా? కోడి కత్తితో ప్రాణాలు పోతాయా బ్రదర్,చెప్పండి?ఆ కోడి కత్తి పార్టీ వాళ్లకు అందరు హంతకుల మాదిరే కనిపిస్తారు…. తల్లి,చెల్లి ప్లాన్ చేసి కోడికత్తి దాడి చేయించారు ,జగన్ కు ఏమైనా అయితే వాళ్ళే పీఠం ఎక్కవచ్చని కుట్ర చేశారు … పేరు చెప్పకపోయినా ఈ మాటలు ఎవరివో అందరికి అర్ధమవుతాయి. జగన్ […]
సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి, 9 రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాలలో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలు సిద్దం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్.టి.సి చార్జీలు పెంపు, ముఖ్యమంత్రి ఇంటికి పెట్టిన ఖర్చు, స్పీకర్ తమ్మినేని, కొడాలి నాని, ధర్మాన చేసిన వాఖ్యలు మీద ఫోకస్ పెట్టి సభలో ప్రస్తావించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సమాచారం, దీంతో పాటు లోకేష్ పై, చంద్రబాబు పై తీవ్ర వాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ శాశన […]