iDreamPost

చ‌న్నీళ్ల స్నానం చేస్తే బ‌రువు త‌గ్గుతారు!

చ‌న్నీళ్ల స్నానం చేస్తే బ‌రువు త‌గ్గుతారు!

వేడినీళ్లను ప‌క్క‌న‌పెట్టి, చ‌న్నీళ్ల స్నానం రోజూ చేస్తే లావుగా ఉన్న‌వాళ్లు బ‌రువుత‌గ్గి, స‌న్న‌బ‌డ‌తార‌ని ఓ స్ట‌డీ చెబుతోంది.
నాలుగు డిగ్రీల టెంప‌రేచర్ ఉన్న వాట‌ర్ లో స్నానం చేస్తే, బాడీలో మెటాబొలిజ‌మ్ పెరుగుతుంది. కొవ్వు క‌రిగి ఎన‌ర్జీ పుడుతుంది. ఇదే విషయాన్ని TV Iceman Wim Hof చెబుతున్నారు. మ‌రి చిట్కాలు ప‌నిచేస్తాయా?

 
సైంటిస్ట్ లు ముందు ఎల‌క మీద ప్ర‌యోగం చేశారు. దానికి ఫ్యాట్ ఎక్కువ‌గా ఉన్న బ‌ర్గ‌ర్లు, పిజ్జాలు పెట్టారు. అదికాస్తా లావెక్కింది. దీన్ని నాలుగు డిగ్రీల టెంప‌రేచ‌ర్ లో ఉంచారు. మిగిలిన ఎల‌క‌ల‌ను రూం టెంపరేచ‌ర్ లోనే పెట్టారు. కొద్దిరోజుల్లో ప్ర‌భావం క‌నిపించింది. చ‌ల్ల‌టి ప్రాంతంలో ఉన్న ఎల‌క చ‌లిని తట్టుకోవ‌డానికి, బాడీలోని కొవ్వును క‌రిగించింది. దానివ‌ల్ల బాడీలోని బ్ల‌డ్ గ్లూజ్ వాడ‌కం పెరిగి, బ్లడ్ షుగ‌ర్ త‌గ్గింది. ఈ దెబ్బ‌కి మామూలు ఎల‌క‌ల‌న్నా, ఈ చలిలో ఉన్న ఎల‌క బాడీ వెయిట్ త‌గ్గింది. అందుకే obesityఉన్న వారిలో metabolism పెరిగడానికి చ‌ల్ల‌టి నీళ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని సైంటిస్ట్ లు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి