iDreamPost

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 30 మందితో! మగాడు కనిపిస్తే చాలు..

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 30 మంది మగాళ్లతో సహజీవనం చేసింది. అది కూడా పెళ్లయ్యాక. పైగా 19 ఏళ్లకే. మామూలు ఆడది కాదు. ఎవర్రా బాబు ఈ అమ్మాయి అని అనుకుంటున్నారా? ఈ అమ్మాయి గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది.

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 30 మంది మగాళ్లతో సహజీవనం చేసింది. అది కూడా పెళ్లయ్యాక. పైగా 19 ఏళ్లకే. మామూలు ఆడది కాదు. ఎవర్రా బాబు ఈ అమ్మాయి అని అనుకుంటున్నారా? ఈ అమ్మాయి గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది.

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 30 మందితో! మగాడు కనిపిస్తే చాలు..

పూర్వంలో రాజులు సంతానం కోసం.. రాజ్యాన్ని విస్తరించడం కోసం పది, పదిహేను మంది రాణులను పెళ్లిళ్లు చేసుకునేవారు. అయితే ఓ యువరాణి ఏకంగా 30 మంది మగాళ్లను పెళ్లి చేసుకుంది. అది కూడా 19 ఏళ్ల వయసులోనే కానిచ్చింది. ఆమె మరెవరో కాదు.. చైనాకు చెందిన ప్రిన్సెస్ షాన్యిన్. ఈమె లియు సాంగ్ వంశానికి చెందిన చక్రవర్తి క్షావు కుమార్తె. ఈమెను తన పాలనలో లియు యువరాణిగా నియమించాడు క్షావు. ఆ సమయంలో షాన్యిన్ హీయాన్ కొడుకు హీజీని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లితో హీజీ దక్షిణ క్వి రాజవంశానికి రాజయ్యాడు. షాన్యిన్ తండ్రి మరణం తర్వాత ఆమె తమ్ముడు లియు జియే రాజయ్యాడు. అప్పుడు లియు జియే వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే.

అదీ కాకుండా రాజభవనంలో 10 వేల మంది మహిళలతో రా*సలీలలు జరిపేవాడు. అది చూసిన షాన్యిన్ అసూయతో రగిలిపోయింది. తాను కూడా మగాళ్లతో ఎంజాయ్ చేస్తానని చెప్పింది. అందుకు తమ్ముడు ఒప్పుకోలేదు. దీంతో తమ్ముడితో షాన్యిన్ గొడవ పడింది. ‘ఇదేనా సమానత్వం, మగాడికో న్యాయం, ఆడడానికో న్యాయమా? మహిళా సాధికారత’ అంటూ పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడింది. దీంతో ఎందుకొచ్చిన గొడవని చెప్పి.. షాన్యిన్ కి 30 మంది యువకులను ప్రియులుగా స్వీకరించమని ఇచ్చాడు. అయితే 30 మంది యువకులతో షాన్యిన్ సంతృప్తి చెందలేదు. ఒకరోజు తన ఆస్థానంలో ఉన్న ఒక అధికారిపై కన్నేసింది. అందంగా ఉండడంతో అతన్ని ప్రియుడిగా ఇవ్వమని తమ్ముడ్ని కోరింది. అందుకు తమ్ముడు అంగీకరించాడు. తన సోదరితో గడపాలని ఆ అధికారికి షాన్యిన్ తమ్ముడు ఆదేశించాడు. అయితే అందుకు ఆ అధికారి నిరాకరించాడు.

అయితే ఒకరోజు లియు జియే వ్య*భిచారం చేస్తూ దొరికిపోయాడు. అది చూసిన అసిస్టెంట్ షా జిజి ఆగ్రహంతో లియు జియేని చంపేశాడు. తమ్ముడు మరణంతో షాన్యిన్ కి కష్టాలు మొదలయ్యాయి. లియు జియే మరణం తర్వాత అతని మేనమామ లియు యు మింగ్ రాజయ్యాడు. సింహాసనాన్నని అధిష్టించకముందే ఒక శాసనం జారీ చేశాడు. అంతమంది మగాళ్లతో షాన్యిన్ యువరాణి చేసే వ్య*భిచారాన్ని తీవ్రంగా ఖండించాడు. షాన్యిన్ కి లియు జియే కాకుండా లియు జిషాంగ్ అనే తమ్ముడు ఒకడు ఉన్నాడు. వాడు హింసకు పాల్పడేవాడు. జిషాంగ్ చేసే హింసను కూడా ఖండించాడు లియు యు మింగ్. అక్కా, తమ్ముళ్ళిద్దరినీ ఆత్మహత్య చేసుకోవాలని ఆదేశించాడు. దీంతో 19 ఏళ్ల వయసులో షాన్యిన్ మరణించింది. అలా అప్పట్లోనే మహిళా సాధికారత పేరుతో మగాళ్ల కోసం పోరాడి ప్రాణాలు విడిచింది. మరి 30 మంది మగాళ్లతో కోరికలు తీర్చుకున్న ఈ యువరాణిపై.. అలానే ఈమె రమ్మన్నా గానీ రాను రాను అని మొరాయించిన అధికారిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Victoria Ziji Mei (@vc.mei)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి