iDreamPost

కుటుంబం కోసం పో*ర్న్ స్టార్ గా.. OTTలో ఆలోచింపజేసే బయోగ్రఫీ!

OTT Suggestions- A Biography: ఓటీటీలో మీరు చాలానే ఎంటర్ టైనింగ్ సినిమాలు చూసుంటారు. కానీ, ఇది ఒక పో*ర్న్ స్టార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బ్రయోగ్రఫీ మూవీ. మిమ్మల్ని కచ్చితంగా ఆలోజింపచేస్తుంది.

OTT Suggestions- A Biography: ఓటీటీలో మీరు చాలానే ఎంటర్ టైనింగ్ సినిమాలు చూసుంటారు. కానీ, ఇది ఒక పో*ర్న్ స్టార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బ్రయోగ్రఫీ మూవీ. మిమ్మల్ని కచ్చితంగా ఆలోజింపచేస్తుంది.

కుటుంబం కోసం పో*ర్న్ స్టార్ గా.. OTTలో ఆలోచింపజేసే బయోగ్రఫీ!

ఓటీటీలో మీరు చాలా సినిమాలు చూసుంటారు. కానీ, అవి మిమ్మల్ని అలరిస్తాయ.. ఆ నందిపంజేస్తాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. అలాంటి సినమాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి ఒక మూవీని ఇవాళ మీకోసం తీసుకొచ్చాం. ఈ సినిమా పేరు వినగానే ఛీ అనేస్తారు. అయితే ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం చాలా ఆలోచన చేస్తారు. ఎందుకంటే అలాంటి కోణంలో కూడా ఒకసారి ఆలోచన చేయాలి కదా అనే భావన కలుగుతుంది. అందరూ అలాంటి ఒక వృత్తిని ఏరికోరి ఎంచుకోరు. ఒకవేళ అలాంటి ఒక వృత్తిలోకి వెళ్లారు అంటే కచ్చితంగా దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుంది. అదే పాయింట్ ఈ మూవీలో చూడచ్చు.

మన దేశంలో అలాంటి ఒక ఇండస్ట్రీ, సినిమాల బ్యాన్ కాబట్టి అలాంటి వాటి గురించి మాట్లాడటానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కానీ, విదేశాల్లో అలాంటి సినిమాల కోసం ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది. అందులో ఎంతో మంది స్టార్స్ ఉంటారు. మనకు సైమా, ఫైమా ఎలాగో వారికి కూడా అవార్డ్స్ ప్రదానం చేస్తారు. ఏటా పెద్దఎత్తున ఈవెంట్స్ చేస్తారు. అది కూడా ఒక సాధారణ ఇండస్ట్రీ లాగానే ట్రీట్ చేస్తారు. అలాంటి మూవీస్లో నటించే స్టార్స్ ని కూడా ఆరాదిస్తారు, అభిమానిస్తారు. అలాంటి ఒక ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ ని సొంతం చేసుకుని.. ఇండస్ట్రీని ఒక వెలుగు వెలిగించిన ఒక నటుడు గురించి ఏకంగా బయోగ్రఫీనే ఉంది.

చాలామంది అలాంటి సినిమాల్లో నటిస్తున్నారు అనగానే ఛీ అనేస్తారు. కానీ, అలాంటి ఒక ఇండస్ట్రీని ఎందుకు ఎంచుకున్నారు? అలాంటి పరిస్థితులు ఏం ఎదురయ్యాయి? అలాంటి సినిమాలు చేస్తుంటే.. కుటుంబంలో సమాజంలో ఎలాంటి మర్యాద ఉంటుంది. మానసికంగా వారి ప్రవర్తన, ఆలోచన ఎలా ఉంటుంది? వారి వైవాహిక జీవితం, వారి పిల్లలు వారి గురించి ఎలా మాట్లాడుకుంటారు? ఇలాంటి ఎన్నో ఆలోచింపజేసే విషయాలతో ఈ మూవీని తెరకెక్కించారు.

ఈ మూవీ పేరు ‘సూపర్ సె*క్స్’. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని రొక్కో సిఫ్రెడ్డీ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీకి ఐఎండీబీలో 6.3/10 రేటింగ్ కూడా ఉంది. ఈ రొక్కో సిఫ్రెడ్డీ తన జీవితంలో ఎదురుకొన్న కష్టాలు, తన కుటుంబ నేపథ్యం, ఇండస్ట్రీలో తాను ఎదిగిన తీరు అన్నింటినీ ఈ చిత్రంలో ఆవిష్కరించారు. అయితే ఈ మూవీని ఒంటరిగానే చూడాలి అని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక అడ*ల్ట్ స్టార్ జీవితం అంటే కచ్చితంగా అలాంటి సీన్స్ కూడా ఉంటాయి. అందుకే సోలోగా చూస్తే సో బెటర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి