iDreamPost

నయనతార భర్తతో గొడవపై.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్!

  • Published Jun 15, 2024 | 4:59 PMUpdated Jun 15, 2024 | 4:59 PM

Vijay Sethupathi: తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ త జరిగిన గొడవపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Vijay Sethupathi: తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ త జరిగిన గొడవపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

  • Published Jun 15, 2024 | 4:59 PMUpdated Jun 15, 2024 | 4:59 PM
నయనతార భర్తతో గొడవపై.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్!

‘విజయ్ సేతుపతి’.. గత కొన్ని రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న విషయం తెలసిందే. అందకు కారణం.. తాజాగా ఈయన ‘మహారాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా,ఈ సినిమా నిన్న అనగా.. జూన్ 14వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. అయితే ఇందులో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యపఫ్ కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. మహారాజా సినిమాతో విడుదల సందర్భంగా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విజయ్ సేతుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా.. నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ త జరిగిన గొడవపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా.. నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ త జరిగిన గొడవపై కూడా స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘దర్శకుడు విఘ్నేష్ శివన్ ను అర్థంం చేసుకోవడం చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టమని, అందుకు నాకు కాస్త సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. పైగా ఇండస్ట్రీలో ఏ నటుడికైనా,దర్శకులకైనా విభేధాలు రావడం కామన్. ఈ క్రమంలోనే.. నానుమ్ రౌడీ థాన్ (తెలుగులో నేను రౌడీ) సినిమా తొలి రోజు షూటింగ్ తర్వాత.. విఘ్నేశ్ కు ఫోన్ చేసి నేను గొడవ పడ్డాను.

అలాగే నువ్వు నాకు నటన నేర్పుతున్నావా.. నేను చేసేది నీకు అర్థం కావడం లేదా అని గట్టిగా అరిచాను. ఇక అక్కడికిక నాలుగు రోజులు తర్వాత.. నయనతార మా ఇద్దరితో మాట్లాడి నచ్చచెప్పింది. అయితే మొదట విక్కీ ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. అందుకే వెంటనే అంగీకరించాను. ఇక ఆ తర్వాత షూటింగ్ ప్రారంభమయ్యాక ఆయనను మెల్లగా  అర్థం చేసుకోవడానికి కాస్త టైం పట్టింది. కాగా, ప్రస్తుతం  ఇప్పుడు ఇద్దరం మంచి స్నేహితులు అయిపోయం. ఇక ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో చేసేటప్పుడు కాస్త అభద్రతా భావానికి లోనయ్యాను. కానీ,  విఘ్నేశ్ మాత్రం మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. పైగా ఎవరూ టచ్ చేయని కథలను గొప్పగా తీయగల డైరెక్టర్. ఇక ఆయన నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టిస్తాడు’ అంటూ విజయ్ సేతుపతి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గురించి  చెప్పుకొచ్చారు. మరి, విజయ్ సేతుపతి, విఘ్నేష్ శివన్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి