iDreamPost

ఈ ఫోటోలో బోసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు కోట్ల ఆస్తకి అధిపతి.. ఎవరంటే

  • Published Jun 15, 2024 | 10:46 AMUpdated Jun 15, 2024 | 10:46 AM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బోసి నవ్వుల చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ఇక ఈ హీరోయిన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అంతేకాకుండా..ఇప్పుడు ఈ హీరోయిన్ వేల కోట్ల ఆస్తికి అధిపతి. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా..?

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బోసి నవ్వుల చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ఇక ఈ హీరోయిన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అంతేకాకుండా..ఇప్పుడు ఈ హీరోయిన్ వేల కోట్ల ఆస్తికి అధిపతి. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా..?

  • Published Jun 15, 2024 | 10:46 AMUpdated Jun 15, 2024 | 10:46 AM
ఈ ఫోటోలో బోసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు కోట్ల ఆస్తకి అధిపతి.. ఎవరంటే

సినీ పరిశ్రమలో సెలబ్రిటీగా మెరవలనే కోరిక ప్రతిఒక్కరికి ఉంటుంది.కానీ, సక్సెస్ కొంతమందికే దక్కుతుంది. అయితే ఆ సక్సెస్ ను అందుకోవడానికి కొంతమంది చిన్న వయసు నుంచే ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తారు. మరికొందరు మోడలింగ్ చేస్తూ నటులుగా ఇండస్ట్రీలో తలుక్కుమంటారు. అయితే ఇలా యాక్టర్స్ గా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది మాత్రమే స్టార్స్ గా ఎదుగుతుంటారు.అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. అవును.. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బోసి నవ్వుల చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ఇక ఈ హీరోయిన్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా.. ఇప్పుడు ఈ హీరోయిన్ వేల కోట్ల ఆస్తికి అధిపతి. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బోసి నవ్వుల చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ఇక ఈ హీరోయిన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అంతేకాకుండా..ఇప్పుడు ఈ హీరోయిన్ వేల కోట్ల ఆస్తికి అధిపతి. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా..? ఆమె మరెవరో కాదు..స్టార్ హీరోయిన్ ‘ఆసిన్’. ప్రస్తుతం ఆసిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్స్ ఆసిన్ చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆసిన్ మొదట మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. 15 ఏళ్లకే నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆసిన్. ఈ క్రమంలోనే.. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫేమ్ ను సంపాదించుకుంది.

అలాగే వరుస సక్సేస్ లను అందుకుంటూ స్టార్ హీరోయిన్ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఒకప్పుడు ఈ అమ్మాడుకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మాములోగా ఉండేది కాదు. ముఖ్యంగా ఈ బ్యూటీ కోసం కుర్రాళ్లు గుండెల్లో గుడి కట్టుకునే వారు. అసలు ఇలాంటి లవర్ మాకు ఉంటే బాగున్ను అని తెగ కలలు కనేవారు. అయితే ఇలా వరుస సినిమాలు చేస్తున్నా ఆసిన్ మైక్రో మ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం ఈమె వేల కోట్ల ఆస్తికి అధిపతతి. సూమారు ఈమె ఆస్తి విలువ 1300 కోట్లకు పైగా ఉంటుంది.

ఇక సినిమాల విషయానికొస్తే..ఈమె తెలుగులో రవితేజ్ అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమాతో పరిచయం అయ్యింది.ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆసిన్ కు వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే రవితేజ, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో మంచి హిట్ సినిమాలు చేసింది. అలాగే తమిళంలో అజిత్, సూర్య, విజయ్ లతో నటించింది. అయితే సూర్యతో చేసిన గజినీ సినిమా ఈ అమ్మడు కెరీర్ ను మార్చేసింది. దీంతో . బాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకొని సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్ లతో అలరించింది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆసిన్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి