iDreamPost

ఈ చిన్న కిట్ మీ దగ్గరుంటే ఫోన్, కీబోర్డ్, ఇయర్ ఫోన్స్‌కి పట్టిన దుమ్ము దులిపేయచ్చు!

20-in-1 Electronic Gadget Cleaning Tool: మనం వాడే ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇయర్ ఫోన్స్ వంటి వాటిలో దుమ్ము చేరిపోతూ ఉంటుంది. క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు ఈ గాడ్జెట్ బాగా సహాయపడుతుంది.

20-in-1 Electronic Gadget Cleaning Tool: మనం వాడే ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇయర్ ఫోన్స్ వంటి వాటిలో దుమ్ము చేరిపోతూ ఉంటుంది. క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు ఈ గాడ్జెట్ బాగా సహాయపడుతుంది.

ఈ చిన్న కిట్ మీ దగ్గరుంటే ఫోన్, కీబోర్డ్, ఇయర్ ఫోన్స్‌కి పట్టిన దుమ్ము దులిపేయచ్చు!

ల్యాప్ టాప్ లు, ఫోన్ లు, కీబోర్డులు, మౌజ్ వంటివి అస్తమానూ దుమ్ము పట్టేస్తూ ఉంటాయి. ఇయర్ బడ్స్ కేస్, స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిలో దుమ్ము చేరుతుంటుంది. ఆ దుమ్ముని శుభ్రం చేయడం వీలు కాదు. స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పోర్టు చాలా సున్నితంగా ఉంటుంది. అక్కడ దుమ్ము చేరితే ఛార్జింగ్ పోర్ట్ పాడయ్యే అవకాశం ఉంది. అయితే వీటన్నిటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఒక కిట్ ఉంటే బాగుంటుంది కదా. అయితే మీ కోసమే ఈ కిట్. 

టుక్జర్ కంపెనీకి చెందిన క్లీనర్ కిట్ తో మీరు 20 రకాల ప్రయోజనాలు పొందవచ్చు. చూడ్డానికి చిన్నగా ఉందని అనుకుంటున్నారేమో. దీంతో 20 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మల్టీ ఫంక్షనల్ కిట్ గా ఇది ఉపయోగపడుతుంది. సెల్ ఫోన్, ల్యాప్ టాప్, వైర్ లెస్ ఇయర్ బడ్స్, కెమెరా, కీబోర్డ్, ఇయర్ ఫోన్స్ వంటి వాటిని శుభ్రం చేసుకోవచ్చు. నీట్ గా ఉండేవారికి.. తాము వాడే వస్తువులను నీట్ గా ఉంచుకోవాలనుకునేవారికి ఈ కిట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ల్యాప్ టాప్ స్క్రీన్, కీబోర్డ్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ క్లీనింగ్ టూల్ పేరుతో ఇది ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. ఇది మ్యాక్ బుక్, ఐపాడ్, ఐఫోన్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్ టాప్, డీఎస్ఎల్ఆర్ కెమెరా లెన్స్ లు వంటి వాటిని శుభ్రం చేసుకోవచ్చు. దేనికి దానికి సెపరేట్ గా బ్రష్ లు వస్తున్నాయి.

లెన్స్ క్లీనింగ్ బ్రష్, ఎయిర్ బ్లోయర్ పంప్, ఎయిర్ బ్లోయర్ ఎక్స్ టెన్షన్ నాజిల్ షార్ట్, ఎయిర్ బ్లోయర్ ఎక్స్ టెన్షన్ నాజిల్ లాంగ్, ఇయర్ ఫోన్ బ్రష్, పెన్ క్లీనింగ్ టిప్, స్మాల్ ఎల్బో బ్రష్, ఇయర్ ఫోన్ కంపార్ట్మెంట్ క్లీనింగ్ స్పాంజ్, ఇయర్ ఫోన్ ఛార్జింగ్ కంపార్ట్మెంట్ బ్రష్, సాఫ్ట్ బ్రిస్టిల్ షార్ట్ బ్రష్, స్మాల్ హార్డ్ బ్రిస్టిల్ బ్రష్, స్క్రీన్ క్లీనర్ స్ప్రే, సిమ్ కార్డు ఎజెక్టర్ పిన్, మైక్రో ఫైబర్ క్లాత్ స్క్రీన్ క్లీనర్ వంటివి ఇందులో వస్తున్నాయి. వీటిని ల్యాప్ టాప్ స్క్రీన్, కీబోర్డు, స్మార్ట్ ఫోన్, ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ కేస్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 1999 ఉండగా.. 66 శాతం డిస్కౌంట్ తో 675 రూపాయలకే అందుబాటులో ఉంది. ఇది లిమిటెడ్ టైం డీల్. కొన్ని రోజులే ఉండవచ్చు. కాబట్టి మీకు ఈ ప్రాడెక్ట్ నచ్చితే కనుక వెంటనే కొనుగోలు చేయండి. ఈ ప్రాడెక్ట్ ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి