Swetha
గత కొన్ని వారాలుగా థియేటర్స్ లో సరైన సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఓటిటి లకు పరిమితం అయ్యారు. ఈ మధ్య కాలంలో ఓటిటి లో వచ్చిన కంటెంట్ పరవాలేదని అనిపించుకుంది. ఇక ఈ వారం విషయానికొస్తే ఈ వారం థియేటర్ లో మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
గత కొన్ని వారాలుగా థియేటర్స్ లో సరైన సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఓటిటి లకు పరిమితం అయ్యారు. ఈ మధ్య కాలంలో ఓటిటి లో వచ్చిన కంటెంట్ పరవాలేదని అనిపించుకుంది. ఇక ఈ వారం విషయానికొస్తే ఈ వారం థియేటర్ లో మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
Swetha
గత కొన్ని వారాలుగా థియేటర్స్ లో సరైన సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఓటిటి లకు పరిమితం అయ్యారు. ఈ మధ్య కాలంలో ఓటిటి లో వచ్చిన కంటెంట్ పరవాలేదని అనిపించుకుంది. ఇక ఈ వారం విషయానికొస్తే ఈ వారం థియేటర్ లో మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కుభేరకు ఆడియన్స్ పెద్ద పీట వేశారని చెప్పొచ్చు. మరొకటి అనంతిక సనిల్ కుమార్ నటించిన 8వసంతాలు. లవ్ స్టోరీస్ నచ్చేవారికి ఈ మూవీ ఓ బెస్ట్ ఛాయస్ .
ఇక ఇది కాకుండా అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్. ప్రస్తుతానికి తెలుగులో అయితే ఈ సినిమా గురించి పెద్ద సౌండ్ ఏమి లేదు. కానీ ఇప్పుడే ఓ అంచనాకైతె రాలేము. ఇక ఇవన్నీ కాకుండా ఈ వారం ఓటిటి లో కూడా చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి . వాటిలో ఈ బెస్ట్ మూవీస్ ని మాత్రం అసలు మిస్ చేయకుండా చూసేయండి.
ఈ వారం ఓటిటి లో బెస్ట్ మూవీస్ ఇవే
నెట్ ఫ్లిక్స్ :
కే-పాప్ : ది డీమన్ హంటర్స్ – జూన్ 20
గ్రెన్‌ఫెల్ అన్‌కవర్డ్ ( డాక్యుమెంటరీ) – జూన్ 20
ఒలింపో (వెబ్ సిరీస్) – జూన్ 20
సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ )- జూన్ 20
జీ5 :
డిటెక్టివ్ షెర్డిల్ ( వెబ్‌సిరీస్) – జూన్ 20
గ్రౌండ్ జీరో – జూన్ 20
ప్రిన్స్ ఫ్యామిలీ – జూన్ 20
హాట్ స్టార్ :
కేరళ క్రైమ్ ఫైల్స్ 2 (వెబ్‌సిరీస్: సీజన్ 2) – జూన్ 20
ఫౌండ్ (వెబ్‌సిరీస్ : సీజన్ 2) – జూన్ 20
ఆహా :
అలప్పుళ జింఖానా : జూన్ 20
ఇవి కాకుండా ఆల్రెడీ ఓటిటి లో కొన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వాటిని కూడా అసలు మిస్ చేయకుండా ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.