సరిపోదా శనివారంపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అంచనాలు అమాంతం పెంచేశాడు!

Nani Comments On Saripodhaa Sanivaaram Movie: ఆగస్ట్ నెలలో థియేటర్ లో చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ నెలలో ఆఖరిగా రిలీజ్ కు రెడీ గా ఉన్న మూవీ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ.. తాజాగా నాని ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

నాని ఏ సినిమా తీసినా కానీ.. కచ్చితంగా అందులో ఎదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందని.. ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతారు. ఈ క్రమంలో తాజాగా నాని , వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రాబోతున్న.. మాస్ యాక్షన్ మూవీ సరిపోదా శనివారం. ఈ నెలలో రిలీజ్ కాబోయే సినిమాలలో ఇదే ఆఖరి మూవీ.. ఇప్పటికే రిలీజ్ అయినా స్టార్ హీరోల సినిమాలు.. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీనితో ఇప్పుడు సరిపోదా శనివారంపై అందరికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు ఏకంగా నాని లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ‘మై షో ఈజ్ డన్.. అవర్ షో బిగిన్స్ టుమారో’ అంటూ టైటిల్ కార్డ్స్ పడుతున్న వీడియో ను పోస్ట్ చేశాడు. సినిమా రిలీజ్ కు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండడంతో.. ఈ పోస్ట్ చూసిన తర్వాత అందరిలో సినిమా ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ ఇంకాస్త పెరిగిపోయింది.

Show comments