కన్నప్ప హీరోయిన్ ఎక్కడా కనిపించడం లేదే !

preity mukhundhan: కొన్నేళ్ల నిరీక్షణకు , టెన్సన్స్ కు , వెయిటింగ్స్ కు చెక్ పడింది. మంచు ఫ్యామిలీ మోస్ట్ అవైటెడ్ మూవీ కన్నప్ప రిలీజ్ అయింది. దాదాపు సినిమాకు అంతా పాజిటివ్ టాక్ ఏ వస్తుంది. ఫస్ట్ హాఫ్ సంగతి పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ ఎంట్రీ , క్లైమాక్స్ కైతే ఫుల్ మార్క్స్ పడుతున్నాయి.

preity mukhundhan: కొన్నేళ్ల నిరీక్షణకు , టెన్సన్స్ కు , వెయిటింగ్స్ కు చెక్ పడింది. మంచు ఫ్యామిలీ మోస్ట్ అవైటెడ్ మూవీ కన్నప్ప రిలీజ్ అయింది. దాదాపు సినిమాకు అంతా పాజిటివ్ టాక్ ఏ వస్తుంది. ఫస్ట్ హాఫ్ సంగతి పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ ఎంట్రీ , క్లైమాక్స్ కైతే ఫుల్ మార్క్స్ పడుతున్నాయి.

కొన్నేళ్ల నిరీక్షణకు , టెన్సన్స్ కు , వెయిటింగ్స్ కు చెక్ పడింది. మంచు ఫ్యామిలీ మోస్ట్ అవైటెడ్ మూవీ కన్నప్ప రిలీజ్ అయింది. దాదాపు సినిమాకు అంతా పాజిటివ్ టాక్ ఏ వస్తుంది. ఫస్ట్ హాఫ్ సంగతి పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ ఎంట్రీ , క్లైమాక్స్ కైతే ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. అదంతా సరే కానీ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది మాత్రం ఈ సినిమా హీరోయిన్ ప్రీతి ముకుందన్. సినిమా రిలీజ్ ముందు విష్ణు తప్ప ఎవరు ప్రమోషన్స్ లో అంతగా కనిపించింది లేదు. భారీ తారాగణం ఉన్న మాట వాస్తవమే.. వాళ్లకు ఉండాల్సిన హైప్ ఎలాగూ ఉంటుంది. హీరోయిన్ కూడా కనిపించకపోవడంతో ఒకవేళ సినిమాలో ఆ క్యారెక్టర్ అంత లెంగ్త్ లేదేమోలే అని అంతా లైట్ తీసుకున్నారు.

కానీ సినిమాలో చూస్తే ఆమెకు బానే స్క్రీన్ స్పేస్ దొరికినట్లు అనిపించింది. ఓ గూడేనికి మహారాణి కూతురుగా ఆమె నటించింది. విష్ణుతో ఓ రెండు మూడు మంచి ఎపిసోడ్స్ , రొమాంటిక్ సాంగ్స్ కూడా పడ్డాయి. మొత్తం మీద ఆమె గురించి కూడా జనం బాగానే మాట్లాడుకుంటున్నారు. ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈవెంట్స్ లో కనిపించకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనే ఆరాలు తీస్తున్నారు. ఇంకా హైలెట్ ఏంటంటే ఆమెకు ఇదేమో మొదటి సినిమా కాదు. ఆల్రెడీ శ్రీవిష్ణుతో ఓం భీం బుష్ సినిమా తీసింది. అది డీసెంట్ హిట్ అందుకుంది. అయినా సరే ఆమెకు రావాల్సిన హైప్ ఇంకా రావడం లేదు.

కానీ కన్నప్పతో ఈమె అందరికి రిజిస్టర్ అయింది. అది యాక్టింగ్ విధంగానా , లేక గ్లామర్ యాంగిల్ లోన అనేది పక్కనపెట్టేస్తే ప్రీతి ముకుందన్ కాస్త యాక్టివ్ గా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తే.. మాత్రం కచ్చితంగా అవకాశాలు క్యూ కట్టేస్తాయని చెప్పి తీరాల్సిందే. ప్రస్తుతం ఆమె మలయాళంలో మైనే ప్యార్ కియ అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఇప్పటికైనా ఈ అమ్మడు బయటకు వస్తుందేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments