iDreamPost

కూతురు ప్రేమ వివాహాం చేసుకుందని..తల్లిదండ్రులు చేసిన పనికి గ్రామస్తులు షాక్

  • Published Jun 15, 2024 | 4:07 PMUpdated Jun 15, 2024 | 4:07 PM

కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే ఆ కారణంతో.. ఓ తల్లిదండ్రులు ఎవ్వరూ ఊహించని పనిని చేశారు. ఇక వీరు చేసిన పనికి గ్రామస్తులంతా షాక్ కు గురయ్యారు. ఇంతకి ఏం జరిగిందంటే..

కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే ఆ కారణంతో.. ఓ తల్లిదండ్రులు ఎవ్వరూ ఊహించని పనిని చేశారు. ఇక వీరు చేసిన పనికి గ్రామస్తులంతా షాక్ కు గురయ్యారు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jun 15, 2024 | 4:07 PMUpdated Jun 15, 2024 | 4:07 PM
కూతురు ప్రేమ వివాహాం చేసుకుందని..తల్లిదండ్రులు చేసిన పనికి గ్రామస్తులు షాక్

ఈ మధ్య కాలంలో ప్రేమికులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమ, పెళ్లి అంటూ యువత తప్పు చేస్తుంటో.. ఆ తప్పును సరిదిద్ది అర్ధం చేసుకోవాల్సింది పోయి వారు కూడా అదే బాటలో తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేమికులు ఇద్దరిని విడదీయడం, హత్యలు చేయడం, బతికుండగానే కర్మ కండాలు చేయడం వంటివి చేస్తున్నారు. తరుచు ఇలాంటి ఘటనలు ఎక్కడబడితే అక్కడ చూస్తునే ఉన్నాం. అయితే తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. ఇక తల్లిదండ్రులు చేసిన పనికి ఆ గ్రామస్తులు అంతా షాక్ కు గురయ్యారు. ఇంతకి ఏం జరిగిందంటే..

కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే ఆ కారణంతో.. ఓ తల్లిదండ్రులు ఎవ్వరూ ఊహించని పనిని చేశారు. ఇక వీరు చేసిన పనికి గ్రామస్తులంతా షాక్ కు గురయ్యారు. ఇంతకి ఏం జరిగిందంటే.. కరీనంగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన రత్నాకర్ అనే అబ్బాయిని ప్రేమించింది. అయితే ఈ విషయాన్ని ఆ యువతి తన తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే తల్లిదండ్రులు మాట కాదు అని ఆ యువతి ఇంట్లో నుంచి పారిపోయి ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ గ్రామంలో ఉన్న రత్నాకర్ ఇంటికి ఎవరైనా వెళ్లాలంటే.. ఈ యువతి ఇల్లు దాటి వెళ్లాల్సిందే. కానీ, తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని కోపంతో రగిలిపోయిన తల్లిదండ్రులు రత్నాకర్ ఇంటికి వెళ్లే దారిలో అనగా నడి రోడ్డు పై గోడ కట్టేశారు. ఇక ఆ యువతి తల్లిదండ్రులు చేసిన పని చూసి గ్రామస్తులు షాక్ కు గురయ్యారు.

అంతేకాకుండా.. మీ ఇంట్లో సమస్యకు ఇలా రోడ్డుపై గోడ కట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఏదైనా సమస్య ఉంటే.. పోలీసులకు స్టేషన్ కు వెళ్లి సమస్య తీర్చుకోవాలి కాన, ఇలా గ్రామస్తులు తిరగకుండా అడ్డంగా గోడ కట్టడమేంటని నిలదీస్తున్నారు. ప్రస్తుతం   గ్రామంలో గోడకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, కూతురు ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో తల్లిదండ్రులు చేసిన పని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి