iDreamPost

వీకెండ్ OTTలోకి వచ్చేసిన 8 బ్లాక్ బస్టర్స్.. ఆ 3 అస్సలు మిస్ కావొద్దు!

OTT Releases This Week- Dont Miss These 3 Movies: వీకెండ్ అనగానే అందరికీ ఓటీటీ సినిమాలు ఉండాల్సిందే. ఈ వారం మాత్రం ఓటీటీ ప్రేక్షకుల కోసం ఏకంగా 23 సినిమాలు/ సిరీస్లు వచ్చేశాయి. వాటిలో ఈ వీకెండ్ కి ఈ 3 మాత్రం అస్సలు మిస్ కాకండి.

OTT Releases This Week- Dont Miss These 3 Movies: వీకెండ్ అనగానే అందరికీ ఓటీటీ సినిమాలు ఉండాల్సిందే. ఈ వారం మాత్రం ఓటీటీ ప్రేక్షకుల కోసం ఏకంగా 23 సినిమాలు/ సిరీస్లు వచ్చేశాయి. వాటిలో ఈ వీకెండ్ కి ఈ 3 మాత్రం అస్సలు మిస్ కాకండి.

వీకెండ్ OTTలోకి వచ్చేసిన 8 బ్లాక్ బస్టర్స్.. ఆ 3 అస్సలు మిస్ కావొద్దు!

వీకెండ్ వస్తోంది అంటే కచ్చితంగా అంతా ఓటీటీల్లోకి ఏ సినిమాలు వస్తున్నాయి? ఈ వారం ఏ సినిమాలు చూడాలి అని తెగ వెతికేస్తూ ఉంటారు. చాలా మంది శనివారం, ఆదివారాన్ని పూర్తి ఓటీటీ సినిమాలకు అంకితం చేస్తున్నారు. అలాంటి మూవీ లవర్స్ కి ఈవారం ఓటీటీ సినిమాల జాతర అనే చెప్పాలి. ఈ వీకెండ్ కి మీరు అస్సలు మిస్ కాకూడని 8 సినిమాలు/ వెబ్ సిరీస్లు వచ్చేశాయి. నిజానికి వాటిలో దేనినీ తక్కువ చేయడానిక లేదు. కానీ, ఈ వీకెండ్ లో అన్నీ చూడలేరు కాబట్టి కచ్చితంగా వాటిలో కొన్ని మాత్రమే సెలక్ట్ చేసుకోవాలి. అందుకే మీకోసం మేము కొన్ని రికమెండేషన్స్ తీసుకొచ్చాం. మీరు గనుక ఈ వీక్ ని ఓటీటీ వీకెండ్ గా మార్చుకోవాలి అనుకుంటే మీరు ఈ మూవీస్ ని తప్పకుండా చూసేయండి.

ఈ వీక్ ని ఓటీటీ సినిమాల జాతర అని చెప్పాలి ఎందుకంటే.. ఈ వారం ఏకంగా 23 సినిమాలు/ వెబ్ సిరీస్లు వచ్చేశాయి. వాటిలో కూడా కొన్ని సూపర్ డూపర్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఉన్నాయి. అందుకే మీకోసం వీకెండ్ సజీషన్ కింద వాటిని తీసుకొచ్చాం. వాటిలో కూడే ఏకంగా 8 స్పెషల్ సినిమాలు ఉన్నాయి. అయితే వాటిని కూడా మీరు చూడలేరు కాబట్టి.. ఇంకా స్పెషల్ లిస్ట్ తీసుకొచ్చాం. ఆ లిస్ట్ ప్రకారం మీరు ఈ వారాంతానికి ఈ మూడింటిని మాత్రం తప్పకుండా కవర్ చేసుకోండి. అప్పుడు ఒక మంచి వీకెండ్ ని ఎంజాయ్ చేశారు అనే ఫీలింగ్ అయితే కచ్చితంగా వస్తుంది. మరి.. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.

8 సినిమాలు/ సిరీస్లు:

  • ఆహాలో- డియర్ నాన్న
  • ఆహాలో- పారిజాత పర్వం
  • జీ5లో- పరువు వెబ్ సిరీస్
  • జీ5లో- లవ్ కీ అరేంజ్ మ్యారేజ్
  • హాట్ స్టార్ లో- యక్షిణి వెబ్ సిరీస్
  • నెట్ ఫ్లిక్స్ లో- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
  • నెట్ ఫ్లిక్స్ లో- మహరాజ్
  • జియో సినిమాలో- గాంత్ వెబ్ సిరీస్

ఈ 8 సినిమాలు/ వెబ్ సిరీస్లు ఈ వారంలో వచ్చిన మూవీస్ లో చాలా స్పెషల్. వాటిలో కూడా మీకు షార్ట్ లిస్ట్ చేస్తే.. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, వేదిక- మంచు లక్ష్మి నటించిన యక్షిణి వెబ్ సిరీస్, జియో సినిమాలో ఉన్న గాంత్ వెబ్ సిరీస్ ని చెప్పవచ్చు. ఈ మూడు కూడా డిఫరెంట్ జానర్స్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇంక యక్షిణి అయితే ట్రైలర్ తోనే అందిరోల ఆసక్తి పెంచేసింది. ఇంక గాంత్ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే సిరీస్ స్టార్ట్ చేయకుండా ఉండలేరు. అలాంటి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. మరి.. ఈ వీకెండ్ కి ఏం మూవీలు చూసేస్తున్నారు? మీ ఫేవరెట్స్ ని కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి