iDreamPost

బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ పై బంపరాఫర్.. 10 వేల స్మార్ట్ వాచ్ 1000కే

మీరు తక్కువ ధరలో లభించే స్మార్ట్ వాచ్ కోసం ఎదురుచూస్తున్నారా? ప్రముఖ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 10 వేల స్మార్ట్ వాచ్ ను 1000కే దక్కించుకోవచ్చు.

మీరు తక్కువ ధరలో లభించే స్మార్ట్ వాచ్ కోసం ఎదురుచూస్తున్నారా? ప్రముఖ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 10 వేల స్మార్ట్ వాచ్ ను 1000కే దక్కించుకోవచ్చు.

బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ పై బంపరాఫర్.. 10 వేల స్మార్ట్ వాచ్ 1000కే

స్మార్ట్ వాచ్ ల వినియోగం ఎక్కువైపోతున్నది. లేటెస్ట్ టెక్నాలజీ, హెల్త్ కు సంబంధించిన ఫీచర్లు స్మార్ట్ వాచ్ లలో అందించడంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వీటిని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్ లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే క్రేజీ ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ ల ధరలు ఎక్కువగా ఉండడంతో సామాన్యులు వీటిని కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్ ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీ ఫైర్ బోల్ట్ కు చెందిన స్మార్ట్ వాచ్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 10 వేలు విలువ చేసే ఈ స్మార్ట్ వాచ్ కేవలం 1000కే దక్కించుకోవచ్చు.

ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మీరు ఈ మధ్యకాలంలో మన్నికైన, బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఫైర్ బోల్ట్ బ్రాండ్ కు చెందిన టాల్క్2 స్మార్ట్ వాచ్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 90శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 9,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా ఈ వాచ్ ను రూ. 999కే కొనుగోలు చేయొచ్చు. ఇది లిమిటెడ్ టైమ్ డీల్. బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ పై ఇంతకంటే బిగ్ డీల్ ఉండదేమో.

ఫైర్ బోల్ట్ తయారుచేసిన టాల్క్2 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్. దీనికి రెండు బటన్లు ఉన్నాయి. వాయిస్ అసిస్టాన్స్ ఉంది. 120 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మైక్, స్పీకర్ ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి. నీటిలో పడినా తడవకుండా IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 1.28 అంగుళాల హెచ్డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్ ఉంది. 2డీ హై హార్డ్‌నెస్ గ్లాస్ ఉంది. 240*240 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. కాల్ నోటిఫికేషన్స్, హెల్త్ ట్రాకింగ్, ఎస్పీఓటు, హార్ట్ రేట్, స్లీప్, స్పోర్ట్స్ ట్రాకింగ్ వంటివి చూసుకోవచ్చు. మరి మీరు ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి