iDreamPost

ఇది మీ ఇంట్లో ఉంటే దొంగలు పడతారన్న టెన్షన్ ఉండదు! ధర కూడా తక్కువే

Best Useful Gadget: ఈ గాడ్జెట్ ఉంటే మీ ఇంట్లో దొంగలు పడతారన్న టెన్షన్ ఉండదు. మీరు ఆఫీసులో ఉన్నా, బయట ఎక్కడైనా ఉన్నా గానీ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండచ్చు. ధర కూడా తక్కువే. ఖచ్చితంగా ఇది మీ ఇంట్లో ఉండాల్సిన వస్తువు.

Best Useful Gadget: ఈ గాడ్జెట్ ఉంటే మీ ఇంట్లో దొంగలు పడతారన్న టెన్షన్ ఉండదు. మీరు ఆఫీసులో ఉన్నా, బయట ఎక్కడైనా ఉన్నా గానీ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండచ్చు. ధర కూడా తక్కువే. ఖచ్చితంగా ఇది మీ ఇంట్లో ఉండాల్సిన వస్తువు.

ఇది మీ ఇంట్లో ఉంటే దొంగలు పడతారన్న టెన్షన్ ఉండదు! ధర కూడా తక్కువే

ప్రతీ సమస్యకు ఇప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది. చిన్న చిన్న గాడ్జెట్సే ఇప్పుడు పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరిస్తున్నాయి. అలాంటి సమస్యల్లో ఇంటి తాళం చెవిని దాచిపెట్టే సమస్య. ఇంట్లో ఎవరూ లేనప్పుడు బయటకు వెళ్లే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు తాళం వేసి కీని చెప్పులు స్టాండ్ లోనో, పూల మొక్కల్లోనో, గుమ్మానికి ఉన్న మేకుకి తగిలించడమో చేస్తారు. లేదా ఫ్లోర్ మ్యాట్ కింద పెడతారు. కిటికీ రెక్క ఓపెన్ లో ఉంచి లోపల పెడతారు. అయితే కీని ఎక్కడ పెట్టినా కానీ సురక్షితం కాదన్న టెన్షన్ వెంటాడుతుంది. స్పేర్ కీస్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఇంట్లోనే మర్చిపోవచ్చు. మీరు ఉండగా బయటకు వెళ్లిన వారు ఇంట్లోకి రావాలంటే కీ ఉండాలి. ఆ తాళం చెవిని రెగ్యులర్ గా పెట్టే చోట పెడితే దొంగలు తాళం తీసి ఇంట్లో సామాన్లు, విలువైన వస్తువులు, బంగారం, డబ్బు వంటివి ఎత్తుకెళ్లిపోయే ఛాన్స్ ఉంది. దీంతో ఆఫీసులో సరిగా పని చేయలేరు. కీ ఎవరికంటైనా పడితే ఏమైనా ఎత్తుకెళ్లిపోతారేమో అన్న టెన్షన్ తోనే ఉంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఈ గాడ్జెట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ గాడ్జెట్ మీ దగ్గర ఉంటే ఎలాంటి టెన్షన్ ఉండదు. డొకోస్ కంపెనీకి చెందిన మెటల్ కీ సేఫ్ కాంబినేషన్ స్టోరేజ్ బాక్స్ తో మీరు ఇంటికి లాక్ వేసి ఎక్కడికెళ్లినా నిశ్చింతగా ఉండచ్చు. ఇది అవుట్ డోర్ వాల్ మౌంటెడ్ తో వస్తుంది. అంటే దీన్ని తలుపు దగ్గర్లోనే గోడకు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది పాస్వర్డ్ సెక్యూరిటీతో వస్తుంది. మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుని అందులో మీ ఇంటి తాళాలు, బైక్ తాళాలు వంటివి ఉంచుకోవచ్చు. ఆ పాస్వర్డ్ ని మీరు ఎవరికి షేర్ చేస్తే వారు దాన్ని ఎంటర్ చేస్తేనే ఆ స్టోరేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు దీన్ని అన్ లాక్ చేయలేరు.

కాబట్టి ఇంట్లో ఎవరూ లేనప్పుడు తాళాలు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు.. మీరు ఆఫీస్ కి లేదా బయటకు వెళ్తున్నప్పుడు ఈ బాక్స్ లో పెడితే సురక్షితంగా ఉంటాయి. ఇది 4 డిజిట్స్ పాస్వర్డ్ తో వస్తుంది. 10 వేల కాంబినేషన్స్ ని ఆఫర్ చేస్తుంది. కీ లాక్ బాక్స్ జింక్ అలాయ్, హెవీ డ్యూటీ స్టీల్ తో తయారు చేయబడింది. ఇది సుత్తితో కొట్టినా, రంపంతో కోసినా, బ్రేక్ చేయాలని చూసినా గానీ ఇది చెక్కుచెదరదు. అలానే ఇది పర్యావరణ అనుకూల పెయింట్ తో వస్తుంది. కాబట్టి ఇది శరీరానికి హాని చేయదు. ఇది నలుపు, బూడిద రంగుల్లో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 2,495 ఉండగా.. ఆఫర్ లో రూ. 965కే లభిస్తుంది. మరి ఈ మెటల్ కీ సేఫ్ కాంబినేషన్ స్టోరేజ్ బాక్స్ ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి