Swetha
వార్ 2 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. ఆగష్టు 14 న థియేటర్స్ లో విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. కానీ వార్ 2 నుంచి ఇప్పటివరకు ఓ టీజర్ తప్ప ఏ అప్డేట్ లేదు. టీజర్ కూడా అంత ఫుల్ ఫిల్లింగ్ లేదు అన్నమాట వాస్తవం. ఆ కంప్లైంట్స్ ను సరిచేస్తాం అని మేకర్స్ కూడా చెప్పడంతో అంతా ట్రైలర్ కోసం.. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

వార్ 2 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. ఆగష్టు 14 న థియేటర్స్ లో విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. కానీ వార్ 2 నుంచి ఇప్పటివరకు ఓ టీజర్ తప్ప ఏ అప్డేట్ లేదు. టీజర్ కూడా అంత ఫుల్ ఫిల్లింగ్ లేదు అన్నమాట వాస్తవం. ఆ కంప్లైంట్స్ ను సరిచేస్తాం అని మేకర్స్ కూడా చెప్పడంతో అంతా ట్రైలర్ కోసం.. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక మరో వైపు అదే సమయంలో రజిని కాంత్ కూలి సినిమా కూడా రిలీజ్ కానుంది. రజిని ఇమేజ్ తో పాటు నాగార్జున ఇమేజ్ కూడా యూజ్ చేసుకుని లోకేష్ కనగరాజ్.. సినిమాను ప్రేక్షకులలోకి తీసుకుని వస్తున్నాడు.
సో మార్కెట్ పరంగా కూలికే ఎక్కువ హైప్ ఉందని అంతా అంటున్నారు. కానీ ఇదంతా ఓ సైడ్.. మరో సైడ్ డిస్ట్రిబ్యూషన్ పరంగా వార్ 2 కూలి కంటే స్పీడ్ గా ఉందట. ఇప్పటివరకు వచ్చిన బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇండియాలో ఉన్న ముప్పైకి పైగా ఒరిజినల్ ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో ఎక్కువశాతం వార్ 2 కి వచ్చేలా చూసే ట్రైల్స్ లో ఉన్నారట ఆదిత్య చోప్రా. ఆల్రెడీ అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయట. సో ఈ లెక్కన కూలికి సింగల్ డిజిట్ లో ఈ స్పెషల్ స్క్రీన్స్ దొరుకుతాయని అంటున్నారు. బిజినెస్ పరంగా ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తమ ఫెవరెట్ హీరో మూవీని ఐమాక్స్ స్క్రీన్ లో చూడాలని చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా నార్త్ లో ఇది ఎక్కువగా ఉంటుంది.
సో కూలి సింగిల్ స్క్రీన్స్ , మల్టిప్లెక్స్ కె అంకితం కావాల్సి వస్తుంది. ఇక్కడ కూడా వార్ 2 టఫ్ కాంపిటీషన్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నార్త్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ కాంబో చూడడానికి చాల మంది వెయిట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం వార్ 2 సైలెంట్ గా ఉన్నా.. సైలెంట్ గా చేసే పనులు చేస్తూనే ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.