బ్రేకింగ్‌: డ్రగ్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్‌! లావణ్య-రాజ్‌తరుణ్‌ ఇష్యూలో..

బ్రేకింగ్‌: డ్రగ్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్‌! లావణ్య-రాజ్‌తరుణ్‌ ఇష్యూలో..

Drugs Case, Mastan Sai, APC Police: రాజ్‌తరుణ్‌-లావణ్య వివాదంలో ప్రధానంగా వినిపించిన పేరు మస్తాన్‌ సాయి. అతన్ని ఏపీ పోలీసులు వరలక్ష్మీ టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో తాజాగా అరెస్ట్‌ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఇటీవలె హీరో రాజ్‌తరుణ్‌-లావణ్యల మధ్య జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ వివాదంలో మస్తాన్‌ సాయి అనే పేరు బాగా వినిపించింది. తాజాగా ఆ మస్తాన్‌ సాయిని ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లాలో అన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వరలక్ష్మీ టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న అతన్ని అరెస్ట్‌ చేశారు. అలాగే పలువురు అమ్మాయిను కూడా అతను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏపీ తెలంగాణలోని అమ్మాయిలే టార్గెట్‌గా పలు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments