థియేటర్లలో దుమ్ములేపుతున్న మా ఊరి పొలిమేర 2

వైజాగ్‌ : 30 లక్షలు.. ఈస్ట్‌ : 18 లక్షలు..వెస్ట్‌ : 11 లక్షలు.. క్రిష్ణ : 20 లక్షలు.. గుంటూరు : 15 లక్షలు.. నెల్లూరు : 6 లక్షలు.. సీడెడ్‌ : 19 లక్షల వసూళ్లను సాధించింది.

వైజాగ్‌ : 30 లక్షలు.. ఈస్ట్‌ : 18 లక్షలు..వెస్ట్‌ : 11 లక్షలు.. క్రిష్ణ : 20 లక్షలు.. గుంటూరు : 15 లక్షలు.. నెల్లూరు : 6 లక్షలు.. సీడెడ్‌ : 19 లక్షల వసూళ్లను సాధించింది.

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది మా ఊరి పొలిమేర. మొదటి భాగానికి వచ్చిన స్పందనతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 3న విడుదలైన ఈ సినిమా అంచనాలు అందుకుంది. సూపర్‌ హిట్‌గా నిలిచింది. వసూళ్ల పరంగా కూడా థియేటర్లలో దూసుకుపోతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా దాదాపు 3 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఒక్క నైజాం ఏరియాలోనే 1.25 కోట్లు కొల్లగొట్టింది. వైజాగ్‌ : 30 లక్షలు.. ఈస్ట్‌ : 18 లక్షలు..వెస్ట్‌ : 11 లక్షలు.. క్రిష్ణ : 20 లక్షలు.. గుంటూరు : 15 లక్షలు..

నెల్లూరు : 6 లక్షలు.. సీడెడ్‌ : 19 లక్షల వసూళ్లను సాధించింది. ఇక, రెండో రోజు కూడా వసూళ్ల వరదను కొనసాగించింది. మౌత్‌ పబ్లిసిటీతో రెండో రోజు జనం థియేటర్లకు క్యూలు కట్టారు. దీంతో రెండో రోజు కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వ్యాప్తంగా 2.35 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా 2.95 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా రెండో రోజు 4.77 కోట్ల వసూళ్లు రాబట్టింది.రెండు రోజులు కలుపుకుంటే దాదాపు ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మరి, మా ఊరి పొలిమేర 2 కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

Show comments