షాహీన్‌ అఫ్రిదీ-షాన్‌ మసూద్‌ మధ్య గొడవ! డ్రెస్సింగ్‌ రూమ్‌లో కొట్టుకున్న క్రికెటర్లు

Shaheen Afridi, Shan Masood, Mohammad Rizwan, Pakistan: పాకిస్థాన్‌ క్రికెట్‌లో పెను సంచలనం చోటు చేసుకుంది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్రికెటర్లు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. దాని గురించి వివరాలు ఇలా ఉన్నాయి..

పాకిస్థాన్‌ క్రికెట్‌లో పెను భూకంపం సృష్టించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. టెస్ట్‌ టీమ్‌ కెప్టెన్‌ షాన్‌ మసూద్‌, స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో వీధి రౌడీల్లా గొడవకు దిగి.. వీధి రౌడీల్లా కొట్టుకున్నారనే షాకింగ్‌ విషయం తెలుస్తోంది. పాకిస్థాన్‌ టీమ్‌ ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే గుసగుసలు చాలా కాలంగా వినిపిస్తున్నా.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కొట్టుకునే స్థాయికి వెళ్లడం షాక్‌కు గురిచేస్తోంది. అయితే.. షాన్‌ మసూద్‌-షాహీన్‌ అఫ్రిదీ గొడవ పడుతుంటే.. ఆ గొడవ ఆపేందుకు మధ్యలో వెళ్లిన స్టార్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ను సైతం కొట్టినట్లు సమాచారం. మరి ఈ షాకింగ్‌ ఘటన గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Show comments