ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ప్రత్యేకతలు ఇవే.. మీకు తెలుసా?

గురువారం ప్రపంచం వ్యాప్తంగా కల్కి 2898ఏడీ సినిమా రిలీజ్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.. అవేటంటే..

గురువారం ప్రపంచం వ్యాప్తంగా కల్కి 2898ఏడీ సినిమా రిలీజ్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.. అవేటంటే..

ప్రస్తుతం  ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు..కల్కి..కల్కి..కల్కి. కారణంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ప్రభాస్ అభిమానుల సందడితో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక టికెట్ల విషయంలో అయితే కల్కి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇది ఇలా ఉంటే.. ఈ సినిమాకు సంబందించి..కొన్ని ప్రత్యేకలు ఉన్నాయి. అవి మీకు తెలుసా?. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

గురువారం ప్రపంచం వ్యాప్తంగా కల్కి 2898ఏడీ సినిమా రిలీజ్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక హాలీవుడ్ రేంజ్ లో కల్కి సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో ప్రతి క్యారెక్ట్ ఎంతో ప్రత్యేకం ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా పేరే ప్రత్యేకం అనుకుంటే.. ఈ సినిమాలో ఇంకా చాలా ప్రత్యేకలు ఉన్నాయి. ఇంతకీ ‘కల్కి2898 ఏడీ’ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దా… మొదలైంది అనేది ఇప్పుడు చూద్దాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ కల్కి సినిమా పాన్  ఇండియా సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకి విడుదలైంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్లలో ‘కల్కి’ విడుదల అవుతుంది. టాలీవుడ్ లో అయితే ఏకంగా 1600కి పైగా స్క్రీన్లు, అలానే మిగతా భాషలన్నీ కలిపి 4000కి పైగా స్క్రీన్లలో కల్కి రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్‌లో 4500కి పైగా స్క్రీన్స్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ కనివినీ ఎరుగని రీతిలో టికెట్స్ అమ్ముడుపోయాయి. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు, అదనపు షోలు అనుమతులు లభించాయి. ఇక ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటించారు. ప్రభాస్ తో పాటు బిగ్ బి అమితాబ్, కమల్, దీపిక, దిశా పటానీ, శోభన లాంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, ఆర్జీవీ కూడా మెరిశారు. రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించారు. ఫిబ్రవరి 2020న ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో ఈ సినిమాను ప్రకటించారు.

‘కల్కి2898ఏడీ’ సినిమా విషయానికి వస్తే.. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 2898 AD వరకు విస్తరించే కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అని టాక్. మహాభారతం సంఘటనలతో పాటు వర్తమాన, భవిష్యత్‌ని ఈ కల్కిలో చూపించారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే..’కల్కి’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.370 కోట్ల వరకు జరిగిందని సమాచారం. టాలీవుడ్ రూ.168 కోట్లు కాగా.. కర్ణాటక 25, తమిళనాడు 16, కేరళ 6, హిందీ ప్లస్ నార్త్ కలిపి రూ.85 కోట్లు సాధించదని సమాచారం. మొత్తంగా ఈ సినిమాలో ఇంకా చాలా ప్రత్యేకలు ఉన్నాయి. మొత్తంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కల్కి మేనియా కనిపిస్తోంది.

Show comments