ఈ వారం OTT లో ఏకంగా 27 సినిమాలట.. అవేంటంటే ?

ఆల్రెడీ ఈ వారం OTT లో 14 సినిమాలు వస్తున్నాయనే న్యూస్ వచ్చేసింది. కానీ కేవలం 14 సినిమాలతో ఏమి సరిపెడదాం అనుకున్నారో ఏమో ... అందుకే వీటికి ఇంకొన్ని సినిమాలను యాడ్ చేశారు. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఆల్రెడీ ఈ వారం OTT లో 14 సినిమాలు వస్తున్నాయనే న్యూస్ వచ్చేసింది. కానీ కేవలం 14 సినిమాలతో ఏమి సరిపెడదాం అనుకున్నారో ఏమో ... అందుకే వీటికి ఇంకొన్ని సినిమాలను యాడ్ చేశారు. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

OTTలో ఈ వారం మొత్తం 27 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వాటిలో క్రైమ్, హర్రర్ , యాక్షన్ ఇలా అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఏంటో ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

మైక్ బిర్బిగిలియా ది గుడ్ లైఫ్ (అమెరికన్ కమెడియన్ షో)- మే26

కోల్డ్ కేస్: ది టైలీనాల్ మర్డర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 26

హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 29

మ్యాడ్ యూనికార్న్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మే 29

డిపార్ట్‌మెంట్.క్యూ (Dept. Q)- (ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమా)- మే 29

ఏ విడోస్ గేమ్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మే 30

లాస్ట్ ఇన్ స్టార్‌లైట్ (కొరియన్ రొమాంటిక్ యానిమేషన్ మూవీ)- మే 30

ది హార్ట్ నోస్ (స్పానిష్ రొమాంటిక్ చిత్రం)- మే 30

ఓ మై ఘోస్ట్ క్లైంట్ (సౌత్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)-మే 30

రెట్రో (తెలుగు, తమిళ యాక్షన్ డ్రామా చిత్రం)- మే 31

ది క్రూక్‌డ్ మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 1

ఎయిలీన్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 1

ప్రిజన్ ప్రిన్సెస్సెస్ (ఫిలిప్పియన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 1

లవ్ ఇన్ తైపేయి (రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 1

జియో హాట్‌స్టార్ :

కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ (సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్)- మే 28

క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (క్రైమ్ డ్రామా )- మే 29

తుడరుమ్ ( క్రైమ్ థ్రిల్లర్ )- మే 30

ఏ కంప్లీట్ అన్‌నోన్ (ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా)- మే 31

అమెజాన్ ప్రైమ్ :

లాస్ట్ బ్రీత్ (ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్)- మే 30

మిస్ బచర్ (క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)-మే 30

గుడ్ బాయ్ (కొరియన్ క్రైమ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మే 31

ఆపిల్ ప్లస్ టీవీ :

బోనో: స్టోరీస్ ఆఫ్ సరెండర్ (ఇంగ్లీష్ మూవీ)- మే 30

లులు ఈజ్ ఏ రైనోసిరోస్ (ఇంగ్లీష్ కార్టూన్ మూవీ)- మే 30

జీ5 ఓటీటీ:

అజ్ఞాతవాసి (కన్నడ క్రైమ్ డ్రామా )- మే 28

చౌపల్ :

జిలా మహేంద్రగర్ (హిందీ క్రైమ్ డ్రామా)- మే 29

సోనీ లివ్ :

కంఖజురా (హిందీ క్రైమ్ థ్రిల్లర్) – మే 30

సింప్లీ సౌత్ :

జెర్రీ (మలయాళ కామెడీ డ్రామా ) – మే 30

ప్రస్తుతానికి వినిపిస్తున్న సినిమాలు అయితే ఇవి.. ఇక వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments