Swetha
ఈ వారం ఓటీటీ లో ఏకంగా 14 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.
ఈ వారం ఓటీటీ లో ఏకంగా 14 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.
Swetha
ప్రతి వారం లానే మరోవారం వచ్చేసింది. ఈ వారం థియేటర్ లో భైరవం , షష్టిపూర్తి ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలపై మరి అంత ఎక్కువ అంచనాలైతే లేవు. ముగ్గురు హీరోలు కలిసి నటిస్తున్నారు కాబట్టి భైరవంపై కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఇక అవి కాకపోతే అందరూ ఓటీటీ లవైపే చూస్తారు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో ఏకంగా 14 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.
నెట్‌ఫ్లిక్స్:
మైక్ బిర్బిగిలియా (ఇంగ్లీష్ మూవీ) – మే 26
కోల్డ్ కేస్: ద టైలీనాల్ మర్డర్స్ (డాక్యుమెంటరీ సిరీస్) – మే 26
హిట్ 3 (తెలుగు మూవీ) – మే 29
ఏ విడోస్ గేమ్ (స్పానిష్ మూవీ) – మే 30
లాస్ట్ ఇన్ స్టార్ లైట్ (కొరియన్ సినిమా) – మే 30
ద హార్ట్ నోస్ (స్పానిష్ మూవీ) – మే 30
రెట్రో (తెలుగు మూవీ) – మే 31
హాట్‌స్టార్ :
కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 28
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – మే 29
ఏ కంప్లీట్ అన్‌నోన్ (ఇంగ్లీష్ మూవీ) – మే 31
జీ5:
అజ్ఞాతవాసి (కన్నడ మూవీ) – మే 28
సోనీ లివ్:
కంఖజురా (హిందీ సిరీస్) – మే 30
ఆపిల్ ప్లస్ టీవీ:
బోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 30
లులు ఇన్ రైనోసిరోస్ (ఇంగ్లీష్ సినిమా) – మే 30
ప్రస్తుతానికి ఈ సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ లోపు ఏమైనా సినిమాలు సడెన్ సర్ప్రైజ్ చేసిన ఆశ్చర్యం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.