ఫడణవీస్ – రాజీనామా

  • Published - 10:15 AM, Tue - 26 November 19
ఫడణవీస్ – రాజీనామా

మధ్యాహ్నం 1 గంటకు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యగా,3:45కు ఫడణవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అజిత్ పవార్ రాజీనామాతో మాకు NCP మద్దతు లేదని,మాకు సొంతంగా కనీస మెజారిటీకి కావలసిన బలం లేదు.

మేము Horse trading చెయ్యదల్చుకోవటం లేదు.. అందుకే రాజీనామా చేస్తున్నాను.

Read Also: సుజనా ఇంట జేసి

Show comments