అఫీషియల్ : రెట్రో OTT డేట్ కన్ఫర్మ్

Retro : రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. సో ఇక ఈ మూవీ దాదాపు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నట్లే. దీనితో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Retro : రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. సో ఇక ఈ మూవీ దాదాపు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నట్లే. దీనితో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

సూర్య నటించిన రెట్రో మూవీ మరీ అంత ఆకట్టుకోకపోయినా.. పరవాలేదు అనిపించుకుంది. మే 1 న ఈ సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ ను అందుకుంది. రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. సో ఇక ఈ మూవీ దాదాపు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నట్లే. దీనితో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఈ సినిమాను మే 31 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారట. తాజాగా దీనికి సంబందించిన విషయాన్నీ అనౌన్స్ చేశారు. అసలు ఏంటి ఈ రెట్రో కథ అనే విషయానికొస్తే.. గ్యాంగ్‌స్టర్ తిలకన్ అనే వ్యక్తి పారివేల్ కన్నన్ (సూర్య) ను కన్న కొడుకుల పెంచుకుని.. గ్యాంగ్‌స్టర్స్‌గా ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఓ డీల్ విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు వస్తాయి. దీనితో సూర్య పెంచిన తండ్రినే వదిలేసి ప్రేమించిన అమ్మయి(పూజ హెగ్డే) తో జీవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ గొడవలో సూర్య జైలుకు వెళ్తాడు. దీనితో ఈ గొడవలు ఏమి నచ్చక పూజ హెగ్డే కూడా అతని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలని సూర్య తన గ్యాంగ్ కు చెప్తాడు. ఈ ప్రాసెస్ లో ఏమి జరిగింది.. పూజ చెప్పకుండా ఎక్కిడికి వెళ్ళిపోతుంది? పూజ కు తిలకన్ కు ఏమైనా సంబంధం ఉంటుందా ? ఆ గ్యాంగ్ కు సూర్య గ్యాంగ్ కి మధ్య ఎలాంటి పరిస్థితిలు ఏర్పడతాయి ?ఫైనల్‌గా పూజ ను సూర్య చేసుకుంటాడా..? అనేది తెలియాలంటే రెట్రో చూడాల్సిందే.

కాబట్టి థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయిన వాళ్ళు.. మే 31నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఎంచక్కా చూసేయండి. మరి ఈ సినిమా అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments