OTT లో ఉన్న ఈ టాప్ రేటెడ్ మూవీస్/ సిరీస్ ను ఎలా మిస్ అయ్యారు !

Weekend Suggestion: OTT లో ఉన్న ఈ టాప్ రేటెడ్ మూవీస్/ సిరీస్ ను ఎలా మిస్ అయ్యారు !

కొత్త సినిమాలు, పాత సినిమాలు అని తేడా లేకుండా.. వచ్చిన అన్ని సినిమాలను చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పటివరకు OTT లో ఉన్న ఈ బెస్ట్ మూవీస్ ని మీరు మిస్ అయ్యేరెమో చూసేయండి.

కొత్త సినిమాలు, పాత సినిమాలు అని తేడా లేకుండా.. వచ్చిన అన్ని సినిమాలను చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పటివరకు OTT లో ఉన్న ఈ బెస్ట్ మూవీస్ ని మీరు మిస్ అయ్యేరెమో చూసేయండి.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా మంచి సినిమాలతో సిరీస్ లతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలను అందరు చూస్తూనే ఉన్నారు. ఏ ప్లాట్ ఫార్మ్ లోకి ఎప్పుడు ఏ సినిమా వస్తుంది అనే లిస్ట్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది. అయితే అవే ప్లాట్ ఫార్మ్స్ లో ఉండే కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ని మాత్రం మిస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త మూవీస్ చూసేసి.. ఇంకా ఏమైనా సినిమాలు ఉన్నాయా అని ఎంతో మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. అటు వంటి వారికోసం ఈ మూవీస్ లిస్ట్. వీటిలో క్రైమ్, థ్రిల్లర్, సర్వైవల్, ఇన్స్పిరేషనల్, హర్రర్ ఇలా అన్ని జోనర్స్ చిత్రాలు, సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సినిమాలలో మీరు మిస్ చేసిన చిత్రాలు, సిరీస్ లు ఉన్నాయేమో ఓ లుక్ వేసేయండి.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్, సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

1. సబ్రినా
2. ది థర్డ్ ఐ
3. ది రైల్వే మెన్ – వెబ్ సిరీస్
4. లపాతా లేడీస్
5. గుంజన్ సక్సేనా
6. ఎలైట్ – వెబ్ సిరీస్
7. నాక్ నాక్
8. టు కిల్ ఏ టైగర్
9. గ్రిసెల్దా
10. ఆల్ ఇండియా ర్యాంక్

అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్, సిరీస్ ల జాబితా ఇలా ఉంది

1. ఐ సా ది డెవిల్
2. సుదాల్
3. రుద్రంగి
4. అనాటమీ ఆఫ్ ఆ ఫాల్
5. రణం
6. విధి
7. ఆవేశం
8. కన్నగి
9. మస్త్ మీ రెహానే ఖా
10. తంతిరం

హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్, సిరీస్ ల జాబితా ఇలా ఉంది

1. పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్
2. సీక్రెట్స్ ఆఫ్ ది ఆక్టోపస్
3. పార్కింగ్
4. జయ జయ జయ జయ హే
5. ట్రూ లవర్
6. లూటేరే
7. అబ్రహం ఓజ్లర్
8. మలైకోటై వాలిబన్

ఆహ లో అందుబాటులో ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్, సిరీస్ ల జాబితా ఇలా ఉంది

1. తికమక తండా
2. జీవి
3. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ – వెబ్ సిరీస్
4. రైటర్
5. డబుల్ ఇంజిన్
6. మిడ్ నైట్ మర్డర్స్

కేవలం ఈ ప్లాట్ ఫార్మ్స్ లోనే కాకుండా.. ఇంకా జీ 5, సోనీ లివ్, జియో సినిమాలో కూడా ఎన్నో మంచి మూవీస్, సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ మూవీస్, సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments