OTT Series Suggestion: పాయల్, ఈషా, పూర్ణ రెచ్చిపోయిన నటించి ఈ వెబ్ సిరీస్ చూశారా? అబ్బో ఒక రేంజ్!

OTT Series Suggestion: పాయల్, ఈషా, పూర్ణ రెచ్చిపోయి నటించిన ఈ వెబ్ సిరీస్ చూశారా? అబ్బో ఒక రేంజ్!

ఓటీటీ లో వచ్చే కొన్ని సినిమాలు, సిరీస్ లు అసలు బోర్ కొట్టించవు.. అందులోను తెలుగు సిరీస్ లైతే మూవీ లవర్స్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అటువంటిదే. మరి ఈ బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ ను కనుక మీరు మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి.

ఓటీటీ లో వచ్చే కొన్ని సినిమాలు, సిరీస్ లు అసలు బోర్ కొట్టించవు.. అందులోను తెలుగు సిరీస్ లైతే మూవీ లవర్స్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అటువంటిదే. మరి ఈ బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ ను కనుక మీరు మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి.

చాలా సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇన్ని సినిమాలు, సిరీస్ లలో.. మూవీ లవర్స్ కొన్ని సినిమాలను మిస్ చేసే అవకాశం ఉంది. లేదా కొన్ని సినిమాలు ట్రైలర్ చూసి లైట్ తీసుకుంటూ ఉంటున్నారు. ఆ తర్వాత ఆయా సినిమాలకు సంబంధించిన వీడియోస్ ను సోషల్ మీడియా రీల్స్ లోను.. మీమ్స్ లోనో చూసి వెతికేస్తు ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను కూడా అలానే సెర్చ్ చేసి ఉంటారు. ఒకవేళ ఈ బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ ను ఇప్పటివరకు మిస్ చేసి ఉంటే మాత్రం.. ఓ మంచి ఎంటర్టైనర్ న మిస్ అయినట్లే. పైగా ఇది తెలుగులో వచ్చిన సిరీస్.. మరి ఇంతకీ ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ తెలుగు సిరీస్ మరేదో కాదు.. పూర్ణ , ఇషా రెబ్బా, పాయల్ రాజపుట్ కలిసి నటించిన “త్రి రోజెస్” సినిమా.. ఈ వెబ్ సిరీస్ కు మగ్గి దర్శకత్వం వహించారు. 2021 లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్ గురించి విపరీతమైన రీల్స్ వచ్చాయి. ఈ వెబ్ సిరీస్ ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. పూర్ణ , ఇషా రెబ్బా, పాయల్ రాజపుట్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ముగ్గురు కూడా మూడు రకాల సమస్యలతో సతమతమౌతూ ఉంటారు. వీరి ముగ్గురికి ఉన్న ఏకైక ప్రాబ్లెమ్ మాత్రం ఒకటే.. అదే పెళ్లి. వయస్సు పెరుగుతున్న కొద్దీ పెళ్లి కానీ క్యారెక్టర్ పూర్ణది.. ఏదేమైనా కానీ తనకి నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అనే క్యారెక్టర్ ఈషాది .. ఇక ట్రెక్కింగ్ పైన ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండిపెండెంట్ గా జీవించాలి అనుకునే పాత్ర పాయల్ ది. మరి ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది మాత్రం ఈ సిరీస్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ సిరీస్ లో కథను ఎంత బాగా చుపించారో.. బోల్డ్ కంటెంట్ ను కూడా అంతే బాగా చూపించారు .. ఇక బోల్డ్ డైలాగ్స్ కు అయితే కొదవే లేదు. యూత్ కు బాగా నచ్చేసే సిరీస్ ఇది. దాదాపు ఈ సిరీస్ ను అందరు చూసి ఉంటారు. ఒకవేళ ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. తెలుగులో ఇటువంటి బోల్డ్ కంటెంట్ సిరీస్ లు అరుదుగా వస్తూ ఉంటాయి.. సో మిస్ చేయకుండా చూడండి. ఈ మధ్య కాలంలో చాలా మంది బోల్డ్ కంటెంట్ ను ఇష్టపడుతున్నారు. దీనితో మేకర్స్ కూడా ఆయా సినిమాలను, సిరీస్ లను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. మరి త్రి రోజెస్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments