వైఎస్ భారతి తో మహేష్ బాబు సతీమణి భేటీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డిని.. సినీ హీరో నమ్రతా శిరోద్కర్ శుక్రవారం కలిశారు. బుర్రిపాలెం గ్రామ అభివృద్ధి పనులపై నమత్ర చర్చించారు.  హీరో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టిన ఊరైన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నవిషయం విదితమే. గ్రామం ఫౌండేషన్ ద్వారా బుర్రిపాలెంలో అభివృద్ధి పనులు మహేష్‌ బాబు చేపడుతున్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి గ్రామం ఫౌండేషన్‌ ద్వారా గ్రామాభివృద్ధి కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నమత్ర సీఎం సతీమణికి తెలిపారు.

Show comments