Joe Root: రూట్ క్రేజీ రికార్డ్.. ఇది మామూలు ఘనత కాదు!

Joe Root, ENG vs SL: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇది అలాంటి ఇలాంటి ఘనత కాదు. ఎప్పటకీ గుర్తుండిపోయే ఫీట్. దీనికి దగ్గర్లో రావడం కూడా కష్టమే.

Joe Root, ENG vs SL: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇది అలాంటి ఇలాంటి ఘనత కాదు. ఎప్పటకీ గుర్తుండిపోయే ఫీట్. దీనికి దగ్గర్లో రావడం కూడా కష్టమే.

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇది అలాంటి ఇలాంటి ఘనత కాదు. ఎప్పటకీ గుర్తుండిపోయే ఫీట్. దీనికి దగ్గర్లో రావడం కూడా కష్టమే. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో సూపర్బ్ సెంచరీ బాదాడీ ఇంగ్లీష్ బ్యాటర్. 121 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. అతడి కెరీర్​లో ఇది 34వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన అలిస్టర్ కుక్ (33 సెంచరీలు) రికార్డును అతడు బ్రేక్ చేశాడు. అలాగే అత్యధిక సెంచరీల లిస్ట్​లో విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు. వీళ్లిద్దరూ చెరో 34 సెంచరీలు బాదారు.

Show comments