ఆ స్టార్ హీరోయిన్ కారణంగా ఆగిన అభిమాని పెళ్లి! అసలు మ్యాటర్ ఇదే!

ఆ స్టార్ హీరోయిన్ కారణంగా ఆగిన అభిమాని పెళ్లి! అసలు మ్యాటర్ ఇదే!

ఓ యంగ్ హీరోయిన్ కారణంగా ఆమె అభిమాని పెళ్లి ఆగిపోయింది. అది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అదే జరిగింది. ఈ విషయాన్ని ఎవరో చెబితే అబద్ధం అని కొట్టి పారేయవచ్చు. అయితే ఆ హీరోయినే స్వయంగా చెప్పింది.

ఓ యంగ్ హీరోయిన్ కారణంగా ఆమె అభిమాని పెళ్లి ఆగిపోయింది. అది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అదే జరిగింది. ఈ విషయాన్ని ఎవరో చెబితే అబద్ధం అని కొట్టి పారేయవచ్చు. అయితే ఆ హీరోయినే స్వయంగా చెప్పింది.

సినీ,రాజకీయ రంగానికి చెందిన వారికి అభిమానులు ఉంటారు. అయితే హీరో, హీరోయిన్లకు ఉంటే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఉంటుంది. వారంటే పడి చచ్చే అంత పిచ్చి ఉండే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇది ఇలా ఉంటే.. ఎవరైనా సెలబ్రిటీలు..తమ అభిమానులకు మంచి పేరు, వారికి మంచి జరిగే పనులు చేస్తుంటారు. కానీ ఓ హీరోయిన్ కారణంగా ఏకంగా, ఆమె అభిమాని పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒప్పుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఓ యంగ్ హీరోయిన్ కారణంగా ఆమె అభిమాని పెళ్లి ఆగిపోయింది. అది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అదే జరిగింది. ఈ విషయాన్ని ఎవరో చెబితే అబద్ధం అని కొట్టి పారేయవచ్చు. అయితే ఆ హీరోయినే స్వయంగా చెప్పింది. పంజాబ్ కి చెందిన నటి సోనామ్ బజ్వా ఈ విషయాలను  వెల్లడించింది. సోనమ్ బజ్వా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఆమెకు సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పంజాబీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ‘బాబు బంగారం’, ‘ఆటాడుకుందాం రా’ వంటి సినిమాల్లో నటించింది. ఆ బ్యూటీ.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్ని.. పలు విషయాలను షేర్ చేసుకుంది.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. దీని గురించి చెప్పుకొచ్చింది. గతంలో విమానాశ్రయంలో తనకెదురైన అనుభవాన్ని మీడియా ముందు రివీల్ చేసింది. తన వల్ల అభిమాని పెళ్లి క్యాన్సిల్ అయిందని తెలిపింది. సోనమ్ బజ్వా మాట్లాడుతూ.. తాను ఓ సందర్భంలో సొంతూరికి వెళ్లేందుకు బరేలీ విమానాశ్రయంలో ఉన్నానని, మాస్క్ ధరించినప్పటికీ ఓ మహిళ తనను గుర్తు పట్టి దగ్గరకు వచ్చిందని తెలిపింది. అంతేకాక తాను సోనమ్ బజ్వానా కాదా అని ధృవీకరించుకున్న తరువాత ఆ మహిళ షాకింగ్ విషయాలు చెప్పిందని తెలిపింది.

ఆ మహిళ సోనమ్ తో మాట్లాడుతూ…‘నీ వల్లే నా పెళ్లి ఆగిపోయింది. కానీ అలా జరగడం నాకే మంచిది అయిందిలే. నాకు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చమమైంది. కానీ నేను అతనిని పెళ్లి చేసుకోనని చెప్పేశాను. కారణం.. అతడు నీకు పెద్ద అభిమాని. పూర్తిగా నీ మైకంలో ఆ యువకుడు మునిగిపోయాడు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని నేను ఎలా సుఖంగా ఉంటాను. అందుకే అతడితో పెళ్లి వద్దని చెప్పేశా” అని చెప్పి షాకిచ్చింది. ఇదే విషయాలను తాజాగా ఇంటర్వూయలో సోనమ్ బజ్వా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అయితే తనకు ఎయిర్ పోర్టులో కనిపించిన ఆ మహిళ వివాహం చేసుకుని సంతోషంగా ఉందని హీరోయిన్ తెలిపింది. ఏదేమైనా హీరోయిన్ల వల్ల పెళ్లిళ్లు జరగడం చూశాం కానీ ఇలా ఈమె మోజులో పడి పెళ్లి ఆగిపోవడం మాత్రం విచిత్రంగా అనిపించిందని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

Show comments