Safari Trolley Bags: క్రేజీ డీల్.. 30 వేలు విలువ చేసే 3 సెట్ ట్రాలీ బ్యాగ్స్ 5 వేలకే

Safari Trolley Bags: క్రేజీ డీల్.. 30 వేలు విలువ చేసే 3 సెట్ ట్రాలీ బ్యాగ్స్ 5 వేలకే

Safari Trolley Bags: మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారా? మీరు ఓ మంచి ట్రాలీ బ్యాగ్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 30 వేలు విలువ చేసే ట్రాలీ బ్యాగులు 5వేలకే వచ్చేస్తున్నాయి.

Safari Trolley Bags: మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారా? మీరు ఓ మంచి ట్రాలీ బ్యాగ్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 30 వేలు విలువ చేసే ట్రాలీ బ్యాగులు 5వేలకే వచ్చేస్తున్నాయి.

ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ట్రాలీ బ్యాగ్ ఉండాల్సిందే. డ్రెస్సులు, ఇతర వస్తువులను తీసుకెళ్లేందుకు బ్యాగ్స్ ఉపయోగపడతాయి. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లినప్పుడు ఆకర్షవంతమైన ట్రాలీ బ్యాగ్స్ కావాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. స్టైలీష్ లుక్ లో, క్వాలిటీతో వస్తున్నాయి. ట్రావెలర్స్ కే కాకుండా అందరికీ ఈ ట్రాలీ బ్యాగ్స్ యూజ్ ఫుల్ గా ఉంటాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో సఫారీ బ్రాండ్ కు చెందిన 3 సెట్స్ ట్రాలీ బ్యాగులు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 30 వేలు విలువ చేసే ట్రాలీ బ్యాగులు 5 వేలకే కొనుగోలు చేయొచ్చు.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో సఫారీ కంపెనీకి చెందిన పెంటగాన్ 3 సెట్స్ ట్రాలీ బ్యాగులపై 83 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 30,335గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 5299కే దక్కించుకోవచ్చు. ఇంత చీప్ ధరలో క్వాలిటీ ట్రాలీ బ్యాగులు లభించడం అరుదుగా జరుగుతుంది. ఇలాంటి డీల్ మళ్లీ రాదేమో. క్యాబిన్+మీడియం+లార్జ్ సైజుల్లో వస్తున్నాయి. ఈ ట్రాలీ బ్యాగ్స్ స్క్రాచ్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి. మీరు రఫ్ గా యూజ్ చేసినా గీతలు పడవు. వస్తువులు సేఫ్ గా ఉండేందుకు ఫిక్స్డ్ కాంబినేషన్ లాక్ సిస్టం ఇచ్చారు. వాటర్ రెసిస్టెంట్, డస్ట్ ఫ్రూఫ్ తో వస్తుంది. 360 డిగ్రీలు తిరిగేలా వీలింగ్ సిస్టం ఉంది. దీని సాయంతో స్మూత్ గా తీసుకెళ్లొచ్చు. 3 సంవత్సరాల వారంటీతో వస్తుంది. సఫారీ కంపెనీకి చెందిన పెంటగాన్ 3 సెట్స్ ట్రాలీ బ్యాగు కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మంచి ట్రాలీ బ్యాగ్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో క్వాలిటీ ట్రాలీ బ్యాగులపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సఫారీ రే ట్రాలీ బ్యాగులపై 76 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 23209 విలువ చేసే ట్రాలీ బ్యాగులు 5499కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments