Smart Tv: స్మార్ట్ TVపై క్రేజీ ఆఫర్.. 74 వేల TV కేవలం 28 వేలకే!

స్మార్ట్ TVపై క్రేజీ ఆఫర్.. 74 వేల TV కేవలం 28 వేలకే!

క్వాలిటీ, మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ టీవీలు కొనాలంటే వేలకు వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. కానీ మీరు తక్కువ ధరకే స్మార్ట్ టీవీని కొనుక్కోవచ్చు. 74 వేల TV కేవలం 28 వేలకే లభిస్తోెంది.

క్వాలిటీ, మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ టీవీలు కొనాలంటే వేలకు వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. కానీ మీరు తక్కువ ధరకే స్మార్ట్ టీవీని కొనుక్కోవచ్చు. 74 వేల TV కేవలం 28 వేలకే లభిస్తోెంది.

మరికొన్ని రోజుల్లో విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ప్రారంభంకాబోతున్నాయి. వేసవి సెలవుల్లో చాలామంది ఇళ్లకే పరిమితమవుతుంటారు. ఈ సమయంలో కాలక్షేపం కోసం టీవీల ముందు వాలిపోతుంటారు. ఈ రోజుల్లో దాదాపు అందరి ఇళ్లలో టీవీలు ఉన్నయనే చెప్పుకోవచ్చు. అయితే ఎవరైనా టీవీలు కొనాలని భావిస్తే మార్కెట్లో అద్భుతమైన టీవీలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలు అయితే ఉన్నాయి గానీ.. మరి ధరల సంగతేంటీ అంటారా? ధరలు కూడా మీ బడ్జెట్ ధరల్లోనే ఉన్నాయి. స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ. ఆఫర్ లో భాగంగా రూ. 74 వేల స్మార్ట్ టీవీని కేవలం రూ. 28 వేలకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మీరు కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. 55 ఇంచుల స్మార్ట్ టీవీపై ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది ఈ కామర్స్ సంస్థ. ఏకంగా టీవీ ధరలో 61 శాతం భారీ తగ్గింపు ప్రకటించింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీలో ఐఫాల్కన్ బ్రాండ్ కు చెందిన ఐఫాల్కన్ 55 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో డాల్బే ఆడియో, హెచ్‌డీఆర్ 10, గూగుల్ అసిస్టెంట్, వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్ ను అందించారు.

ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 73,990. అయితే ఈ స్మార్ట్ టీవీపై 61 శాతం భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. దీంతో 55 ఇంచుల 4కే స్మార్ట్ గూగుల్ టీవీ కేవలం రూ. 28, 999కే దక్కించుకోవచ్చు. అంటే రూ. 44,991 ఆదా అవుతుందన్నమాట. ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు. సూపర్ ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ టీవీని అస్సలు మిస్ చేసుకోకండి. డిస్కౌంట్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి మీరు ఈ ఐఫాల్కన్ 55 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీని కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments