Man Invented 4 Wheel EV Bike: 4 వీలర్స్ ఎలక్ట్రికల్ బైక్ కనిపెట్టిన సామాన్యుడు! చాలా తక్కువ ధరకే!

4 వీలర్స్ ఎలక్ట్రికల్ బైక్ కనిపెట్టిన సామాన్యుడు! చాలా తక్కువ ధరకే!

సాధారణంగా ఎక్కడైన బైక్ లకు రెండు చక్రాలు మాత్రమే చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ బైక్ కు ఏకంగా నాలుగు చక్రాలు కలిగివుండటం విశేషం. ప్రస్తుతం ఆ వీడియో అనేది ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా ఎక్కడైన బైక్ లకు రెండు చక్రాలు మాత్రమే చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ బైక్ కు ఏకంగా నాలుగు చక్రాలు కలిగివుండటం విశేషం. ప్రస్తుతం ఆ వీడియో అనేది ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుత కాలంలో చాలామంది విన్నూత్నంగా ఆలోచించి కొత్త అద్భుతాలనే సృష్టిస్తన్నారు. అయితే అందుకు కొంచెం కృషి, కాస్త బుర్రకు పదును ఉంటే చాలు.. అసాధ్యం అయినది కూడా సాధ్యమయ్యేలా చేయవచ్చు. ఇక ఇప్పుడున్న రోజుల్లో అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. ఇక దానిని వినియోగించి..కొత్త ఆలోచనలు, కొత్త పరికరాలకు రూపకల్పన చేసి ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే నూతన పరికారాలన ఆవిష్కరణ చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కూడా తన మెదడుకు పదును పెట్టి అద్భుతమైన బైక్ ను తయారు చేశాడు. సాధారణంగా ఏ బైక్ కు అయిన రెండు చక్రాలు మాత్రమే ఉంటాయి. కానీ, ఈ వ్యక్తి తయారు చేసిన బైక్ కు నాలుగు చక్రాలు ఉంటాయి. అదేంటి బైక్ కు నాలుగు చక్రాలు ఉండటమేంటి అనుకుంటున్నారా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది.ఇక దీనిపై ఒక్కొక్కొరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇంతకి ఆ బైక్ వివరాలేంటో తెలుసుకుందాం.

మన దేశంలో జుగాఢ్ టెక్నాలజీకి కొదువ లేదనే విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జుగాఢ్ ప్రయోగాలతోనే చాలా పనులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అద్భుతమే సృష్టించాడు. సాధారణంగా ఎక్కడైన బైక్ లకు రెండు చక్రాలు మాత్రమే చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ బైక్ కు ఏకంగా నాలుగు చక్రాలు కలిగివుండటం విశేషం. ప్రస్తుతం ఆ వీడియో అనేది ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రతిఒక్కరూ దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.  అయితే ఆ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో @splendor.loverszలో షేర్ చేయబడింది. ఇక ఆ వీడియో లో  ఎలక్ట్రికల్ బైక్ కు నాలుగు చక్రాలు అమర్చి ఉండటం కనిపిస్తుంది. ఇక ఈ బైక్ కు ఇ-రిక్షా చక్రాలను అమర్చినట్టుగా తెలుస్తోంది. అలాగే బైక్ పై ‘లూజర్స్ ఆర్మీ’ అని రాసి ఉంది.  కాగా, ఇప్పటి వరకు ఆ వీడియోకు 2 లక్షల 64 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఇక చాలామంది నెటిజన్స్  వీడియో పై రకరకాలుగా తమ అభిప్రాయాలను రకరకాలుగా తెలియజేస్తున్నారు. అలాగే ఈ బైక్ వినియోగం పై అవసరం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. కాగా, ఒకరు దీనిపై స్పందిస్తూ.. ఇప్పుడు హెల్మెట్ తో పాటు, సీట్ బెల్ట్ కూడా ధరించాలని సూచించారర. దీంతో పాటు టోల్ ఫీజ్ కూడా చెల్లించాల్సి ఉంటుదని మరొక నెటిజన్ పేర్కొన్నాడు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కొరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, నాలుగు చక్రాలు కలిగివున్న ఎలక్ట్రికల్ బైక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments