Swetha
OTT Movie Suggestion: ప్రస్తుతం ఓటీటీ లో బో*ల్డ్ కంటెంట్ ను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి కంటెంట్ కు వచ్చే క్రేజ్ కూడా అలానే ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
OTT Movie Suggestion: ప్రస్తుతం ఓటీటీ లో బో*ల్డ్ కంటెంట్ ను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి కంటెంట్ కు వచ్చే క్రేజ్ కూడా అలానే ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఓటీటీ ల హావ బాగా నడుస్తోందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్ లో విడుదలైన నెల రోజులలోపే సినిమాలన్నీ ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. దీనితో ఓ రకంగా థియేటర్స్ కు వెళ్లేవారి సంఖ్య తగ్గిందని చెప్పి తీరాలి. అందులోను ఓటీటీ లో రకరకాల జోనర్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి.. ప్రేక్షకులు ఎప్పుడు ఏది కావాలంటే అది చూసుకునే వీలు ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువమంది వాచ్ ఎలోన్ మూవీస్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి కంటెంట్ కు వచ్చే క్రేజ్ కూడా అలానే ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయే సజ్జెషన్ కూడా అలాంటిదే. మరి ఈ మూవీ ఏంటి ఈ మూవీని మీరు చూశారా లేదా .. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే… ఓ జంట ఫుల్ గా తాగేసి ఒంటిపై దుస్తులు లేకుండా.. బీచ్ లో పడుకుని ఉంటారు. ఈ సీన్ చూసిన పోలీసులు షాక్ అయ్యి.. వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారు. అక్కడ వారికి తెలిసిన విషయం ఏంటంటే.. వారిద్దరికి అసలు ఇంతకముందు అసలు పరిచయమే ఉండదు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తున్నపుడే ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అప్పుడే ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. అయితే ప్రేమలో పడిన ఈ ఇద్దరూ.. వింత వింత పనులు చేస్తూ ఉంటారు. తాగేసి రోడ్స్ పైన తిరగడం , పబ్ లు పార్టీలు , ఒంటిపై బట్టలు లేకుండా తిరగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు.
కట్ చేస్తే.. అప్పటివరకు ప్రేమలో పిచ్చి చేష్టలతో మునిగి తేలిపోయినా ఆ ఇద్దరిలో.. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్లిపోయే టైమ్ వస్తుంది. హీరో ఏమో ఆమె అతనితో జెన్యూన్ లవ్ లో ఉందని అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో అతనికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. అసలు అక్కడ ఏం జరిగింది ? తాను వెళ్ళిపోతానన్న విషయం అన్ని రోజులు హీరోకు ఎందుకు చెప్పలేదు? ఆమె నిజంగానే చివరికి వదిలేసి వెళ్లిపోయిందా? వీళ్లిద్దరి లవ్ స్టోరీ ఎలా ముగిసింది ? ఆ తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే “మండే” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం ఫ్లిక్సర్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.