Netflix : నెట్ ఫ్లిక్స్ లో సినిమాల జాతర.. ఫిబ్రవరిలో రాబోయే సినిమాలు ఇవే!

ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ లో రాబోయే నెలలో వినూత్నమైన కంటెంట్ తో.. ఎన్నో సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. వాటి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ లో రాబోయే నెలలో వినూత్నమైన కంటెంట్ తో.. ఎన్నో సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. వాటి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫార్మ్స్ లో ఓటీటీదే పై చేయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు కొన్ని లక్షల మంది యూజర్లు ఉన్నారు. థియేటర్ లో విడుదల అయిన చిత్రాలతో పాటు.. స్పెషల్ గా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇంకొన్ని ఉంటాయి. ఇక ప్రముఖ్ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో అయితే.. ఎంటర్టైన్మెంట్ కు కొదవ ఉండదు. నిత్యం నెట్ ఫ్లిక్స్ లో న్యూ రిలీజెస్ అవుతూనే ఉంటాయి. పైగా ఈ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అయ్యే కంటెంట్ కు.. ఆడియన్సు నుంచి కూడా మంచి రెస్పాన్ వస్తుండడంతో.. రోజు రోజుకు నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యే సినిమాలు, సిరీస్ ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇక రాబోయే ఫిబ్రవరి నెలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యే సినిమాల సంఖ్య భారీగానే ఉంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈసారి నెట్ ఫ్లిక్స్ వైవిధ్యమైన కంటెంట్ తో నిండిన లిస్ట్ తో సిద్ధమైంది. ఈ లిస్ట్ లో టర్కిష్ థ్రిల్లర్స్, కొరియన్ డ్రామాలు, డేటింగ్ రియాలిటీ షోలు, కామెడీ సినిమాలు, పిల్లల కోసం యానిమేటెడ్ టైటిల్స్ ఇలా విభిన్న రకాలైన కంటెంట్ తో.. ఆడియన్సును అలరించనుంది. ప్రపంచం నలుమూలల నుండి ఈ కంటెంట్ ను రాబట్టింది నెట్ ఫ్లిక్స్. అంతేకాకుండా రాబోయే నెల నెట్ ఫ్లిక్స్ కు మరింత ప్రత్యేకం. దానికి కారణం 30వ వార్షిక స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్ ను నెట్ ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 2024 ఫిబ్రవరి 24న రాత్రి 8 గంటలకు లేదా సాయంత్రం 5 గంటలకు ఈ లైవ్ ఉంటుంది. ఇక రాబోయే ఫిబ్రవరి నెలలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోయే కంటెంట్ లిస్ట్ ఈ విధంగా ఉంది.

ఫిబ్రవరి 1:
1) ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ (నెట్‌ఫ్లిక్స్‌ రియాలిటీ సిరీస్ – స్పానిష్)

ఫిబ్రవరి 2:
1) ఓరియన్ అండ్ ది డార్క్ (నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్స్ మూవీ – యానిమేషన్)
2) లెట్స్ టాక్ అబౌట్ చు (నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ – తైవానీస్)

ఫిబ్రవరి 5:
1) డీ & ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ – యానిమేషన్)

ఫిబ్రవరి 7:
1) లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (నెట్‌ఫ్లిక్స్‌ కిడ్స్ సిరీస్ – బ్రెజిలియన్)
2) రాయెల్: ది లాస్ట్ ప్రాఫెట్ (నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ సిరీస్)
3)లవ్ నెవర్ లైస్ పోలాండ్ సీజన్ 2 పార్ట్ 2

ఫిబ్రవరి 8:
1) వన్ డే (నెట్‌ఫ్లిక్స్‌ లిమిటెడ్ సిరీస్)

ఫిబ్రవరి 9:
1) లవర్ స్టాకర్ కిల్లర్ (నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ)
2) యాషెస్ (నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ – టర్కిష్)
3) ఎ కిల్లర్ పారడాక్స్ (నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ – కొరియన్)
4) ఆల్ఫా మేల్స్ సీజన్ 2 (నెట్ ఫ్లిక్స్ సిరీస్ – స్పానిష్)

ఫిబ్రవరి 13:
1) టేలర్ టామ్లిన్సన్: హావ్ ఇట్ ఆల్ (నెట్ ఫ్లిక్స్ కామెడీ స్పెషల్)
2) కిల్ మీ ఇఫ్ యు డేర్ (నెట్ ఫ్లిక్స్ మూవీ – పోలిష్)

ఫిబ్రవరి 14:
1) లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 6 (నెట్ ఫ్లిక్స్ డేటింగ్ రియాలిటీ సిరీస్)
2) గుడ్ మార్నింగ్: వెరోనికా సీజన్ 3 (నెట్ ఫ్లిక్స్ సిరీస్ – బ్రెజిలియన్)
3) ప్లేయర్స్ (నెట్ ఫ్లిక్స్ మూవీ)
4) ది హార్ట్ బ్రేక్ ఏజెన్సీ (నెట్ ఫ్లిక్స్ మూవీ – జర్మన్)
5) ఎ సోవెటో లవ్ స్టోరీ (నెట్ ఫ్లిక్స్ మూవీ – సౌత్ ఆఫ్రికా)

ఫిబ్రవరి 15:
1) ది విన్స్ స్టేపుల్స్ షో (నెట్ ఫ్లిక్స్ సిరీస్)
2) రెడీ సెట్ లవ్ (నెట్ ఫ్లిక్స్ సిరీస్ – థాయ్)
3) హౌస్ ఆఫ్ నింజాస్ (నెట్ ఫ్లిక్స్ సిరీస్ – జపనీస్)
4) అల్ రవాబీ స్కూల్ ఫర్ గర్ల్స్ సీజన్ 2

ఫిబ్రవరి 16:
1) కామెడీ కాయోస్ (నెట్ ఫ్లిక్స్ – ఇండోనేషియా)
2) ది అబిస్ (నెట్ ఫ్లిక్స్ – స్వీడిష్)

ఫిబ్రవరి 19:
1) రిథమ్ + ఫ్లో ఇటలీ (నెట్ ఫ్లిక్స్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)
2) ఐన్ స్టీన్ అండ్ ది బాంబ్ (నెట్ ఫ్లిక్స్ డోకు డ్రామా మూవీ)

ఫిబ్రవరి 20:
1) మైక్ ఎప్స్: రెడీ టు సెల్ అవుట్ (నెట్ ఫ్లిక్స్ కామెడీ స్పెషల్)

ఫిబ్రవరి 21:
1) కెన్ ఐ టెల్ యు సీక్రెట్ (నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్)

ఫిబ్రవరి 22:
1) అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ (నెట్ ఫ్లిక్స్ లైవ్-యాక్షన్ అడాప్షన్ సిరీస్)

ఫిబ్రవరి 23:
1) మై విండో 3: లుక్ టు యూ (నెట్ ఫ్లిక్స్ మూవీ – స్పానిష్)
2) మీ కల్పా (నెట్‌ఫ్లిక్స్‌ మూవీ)
3) ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 6 (నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్)
4) ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ (నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ సిరీస్)

ఫిబ్రవరి 28:
1) అమెరికన్ కాన్‌స్పిరసీ: ది ఆక్టోపస్ మర్డర్స్ (నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ సిరీస్)
2) కోడ్ 8: పార్ట్ 2 (నెట్‌ఫ్లిక్స్‌ మూవీ)
3) ది మైర్ సీజన్ 3 / ది మైర్ మిలీనియం (నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ – పోలిష్)

ఇక నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్స్ తో పాటు, అంతకముందు ఉన్న థియేట్రికల్ ప్రీమియర్లు, వివిధ టీవీ షోలు కూడా ఫిబ్రవరి 2024 నెట్‌ఫ్లిక్స్‌ యుఎస్ క్యాలెండర్ల లిస్ట్ లో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.

ఫిబ్రవరి 1: అమెరికన్ అసాసిన్, ఫ్యూరీ, ది గ్రేట్ గాట్స్బీ (2013), ఇట్ (2017), మ్యాజిక్ మైక్స్ లాస్ట్ డ్యాన్స్, పసిఫిక్ రిమ్, రెసిడెంట్ ఈవిల్, సమ్థింగ్స్ గోటా గివ్, టామ్ అండ్ జెర్రీ (2021), ఎక్స్, యంగ్ షెల్డన్ సీజన్ 6, హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ 2, ఇనఫ్, టూరిస్ట్ సీజన్ 1

ఫిబ్రవరి 2: ప్లస్ వన్

ఫిబ్రవరి 3: రెడీ ప్లేయర్ వన్

ఫిబ్రవరి 5: మాంక్ సీజన్స్ 1-8. మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్ 1-5, ది రీ ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్

ఫిబ్రవరి 10: హారిబుల్ బాసెస్ 2

ఫిబ్రవరి 11: బ్లాక్ లిస్ట్ సీజన్ 10

ఫిబ్రవరి 15: క్రాస్ రోడ్స్, ది క్యాచర్ వాజ్ ఎ స్పై, లిటిల్ నికోలస్: లైఫ్ ఆఫ్ ఎ స్కౌండ్రల్

ఫిబ్రవరి 16: వారియర్ సీజన్ 1-3

ఫిబ్రవరి 22: సౌత్‌పా

ఫిబ్రవరి 23: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

ఫిబ్రవరి 24: మార్సెల్ ది షెల్ విత్ షూస్

ఫిబ్రవరి 26: బ్రూక్లిన్ నైన్-నైన్ సీజన్స్ 1-4

ఫిబ్రవరి 29: ది టూరిస్ట్ సీజన్ 2

ఈ లిస్ట్ చూస్తుంటే ఇక రాబోయే నెలలో నెట్ ఫ్లిక్స్ యూజర్లకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ లభించేలా ఉంది. మరి, ఫిబ్రవరి నెలలో రాబోతున్న ఈ రిలీజెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments