కొత్త ఇంట్లోకి జబర్దస్త్‌ కమెడియన్‌.. ఇన్నాళ్లకు నా కల నెరవేరిందంటూ ఎమోషన్‌ పోస్ట్‌

కొత్త ఇంట్లోకి జబర్దస్త్‌ కమెడియన్‌.. ఇన్నాళ్లకు నా కల నెరవేరిందంటూ ఎమోషన్‌ పోస్ట్‌

తెలుగు జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో అలరించి పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ కామెడియన్ కొత్త ఇల్లును నిర్మించుకున్నాడు. కాగా, ఆ ఇల్లను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టాడు. అయితే ఆ కామెడియన్ ఇల్లు చూస్తే ఆశ్చర్యపోతారు.

తెలుగు జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో అలరించి పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ కామెడియన్ కొత్త ఇల్లును నిర్మించుకున్నాడు. కాగా, ఆ ఇల్లను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టాడు. అయితే ఆ కామెడియన్ ఇల్లు చూస్తే ఆశ్చర్యపోతారు.

బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ కామెడియన్ లు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక జబర్దస్త్ షో అనేది కామెడియన్స్ కు.. అడియాన్స్ ను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, మంచి లైఫ్ ను కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ షో ద్వారా చాలామంది ఫేమస్ అయ్యి వెండితెరపై కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలాగే సొంత ఇల్లును నిర్మించుకుంటూ.. ఆర్ధికంగా మంచిగా సెటిల్ అవుతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ షోలో ఉన్నా చాలామంది కామెడియన్స్ సొంత ఇల్లులను, కార్లను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో కామెడియన్ కూడా సొంతిల్లును కట్టుకున్నాడు. అంతేకాకుండా.. కొత్తింటిలో గృహప్రవేశం చేసిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంతకీ ఆ కామెడియన్ ఎవరంటే..

ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో పటాస్ షోతో టెలివిజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ గురించి ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. కాగా, ఆ షోలో తనదైనా కామెడీతో మెప్పించి ఇతడు గల్లీ బాయ్ భాస్కర్ గా పాపులర్ అయ్యాడు. ఇక పటాస్ సినిమా తర్వాత పలు టీవీ షోల్లో మెప్పించి ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో స్కీట్స్ చేస్తూ అడియాన్స్ ను ఎంతగానో నవ్విస్తున్నాడు. ముఖ్యంగా.. సద్దాం, యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్.. వీళ్లందరితో కలిసి భాస్కర్ జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా భాస్కర్ కూడా కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో భాస్కర్ షేర్ చేశాడు.

కాగా, అందులో.. నా డ్రీమ్ హౌస్ కట్టుకున్నాను. నాకు సహకరించిన వాళ్లందరికీ ధన్యవాదాలు అని తెలిపాడు. ఇక ఈ వీడియోలో తన ఫ్యామిలీ పూజలు చేస్తున్న ఫోటోలు, తన ఇంటిని చూపించాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ , పలువురు టీవీ సెలబ్రిటీస్ భాస్కర్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే భాస్కర్ ప్రస్తుతం జబర్దస్త్’లో చేస్తున్నాడు. వీటితో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. కాగా, ఇప్పుడు మూడు అంతస్థుల ఇల్లు కట్టేసుకోని తన డ్రీమ్ హాస్ అంటూ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. మరి, కొత్త ఇల్లు నిర్మించుకొని ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కామెడియన్ భాస్కర్  పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments