రైలులో టాయిలెట్‌కు వెళ్తున్నారా? ఈ తప్పులతో రోగాలు కొని తెచ్చుకున్నట్టే!

రైలులో టాయిలెట్‌కు వెళ్తున్నారా? ఈ తప్పులతో రోగాలు కొని తెచ్చుకున్నట్టే!

IRCTC: సాధారణంగా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు టాయిలెట్ సౌకర్యన్ని కూడా ఉపాయోగించుకుంటారు. అయితే రైళ్లలో ఉండే ఆ టైయిలెట్స్ అనేవి చాలా అస్యంగా, కంపుకోడుతూ.. అసలు లోపలికి వెళ్లడానికి కూడా భయపడే రీతిలో ఉంటాయి. మరి, అలాంటి రైళ్లలో టాయిలెట్స్ వెళ్లి, ఈ తప్పులు చేస్తే రోగాలు కొని తెచ్చుకుంటారు. ఇంతకి ఆ తప్పులేమిటంటే..

IRCTC: సాధారణంగా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు టాయిలెట్ సౌకర్యన్ని కూడా ఉపాయోగించుకుంటారు. అయితే రైళ్లలో ఉండే ఆ టైయిలెట్స్ అనేవి చాలా అస్యంగా, కంపుకోడుతూ.. అసలు లోపలికి వెళ్లడానికి కూడా భయపడే రీతిలో ఉంటాయి. మరి, అలాంటి రైళ్లలో టాయిలెట్స్ వెళ్లి, ఈ తప్పులు చేస్తే రోగాలు కొని తెచ్చుకుంటారు. ఇంతకి ఆ తప్పులేమిటంటే..

దేశవ్యాప్తంగా చాలామంది ఎక్కడికైనా ప్రయాణించలంటే.. ఎక్కువ శాతం రైళ్ల మార్గన్నే ఎంచుకుంటారు. ఎందుకంటే.. ఈ రైళ్ల మార్గం వలన తొందరగా గమ్య స్థానానికి చేరుకోవడంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుది. పైగా ఈ రైళ్ల ప్రయాణం చాలా తక్కువ ధరతోనే ప్రయాణించవచ్చు. కనుక చాలామంది ఈ ట్రైన్ సర్వీస్​ ల వైపే ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఈ రైళ్ల ప్రయాణంలో టాయిలెట్స్ సౌకర్యం కలిగివుండటంతో.. దూర ప్రయాణాలకు ఈ రైళ్ల ప్రయాణం బెస్ట్ ఛాయిస్ అని అభిప్రాయపడతారు. మరి ఈ రైళ్లలో చాలామంది టాయిలెట్ కు వెళ్లలంటే.. చాలా సంకోచిస్తారు. ఎందుకంటే.. ఈ మధ్య రైళ్లలో టాయిలేట్ లు చాలా దారుణంగా ఉంటున్నాయి. అసలు లోపలికి వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. కనుక అలాంటి రైళ్లలో టాయిలెట్ కు వెళ్లడం మంచిదా.. వెళ్తే ఏ ప్రమాదాలకు దారి తీస్తుందని చాలామందికి అనేక సందేహాలు వస్తుంటాయి. అయితే రైళ్ల ప్రయాణంలో టాయిలెట్ కు వెళ్లిన వారు ఈ తప్పులు చేస్తే మాత్రం కచ్చితంగా రోగాలను కొని తెచ్చుకుంటారు. ఇంతకి ఆ తప్పులేమిటంటే..

సాధారణంగా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు టాయిలెట్ సౌకర్యన్ని కూడా ఉపాయోగించుకుంటారు. అయితే రైళ్లలో ఉండే ఆ టైయిలెట్స్ అనేవి చాలా అస్యంగా, కంపుకోడుతూ.. అసలు లోపలికి వెళ్లడానికి కూడా భయపడే రీతిలో ఉంటాయి. మరి అలాంటి సమయంలో.. చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆ టాయిలెట్స్ ను ఉపాయోగిస్తుంటారు. కానీ, అలా టాయిలెట్స్ ను వినియోగించుకున్న వారికి అసలు రైళ్లలో టాయిలెట్ కు వెళ్లడం మంచిదా.. వెళ్తే ఏ ప్రమాదాలకు దారి తీస్తుందని రకరకాల సందేహాలు, అనుమాలు మైండ్ లో తిరుగుతుంటాయి. అయితే అలా రైళ్ల ప్రయాణం చేసేవారు తప్పనిసరి పరిస్థితుల్లో టాయిలెట్స్ కు వెళ్లిన వారు ఈ తప్పులు చేయకుండా.. కొన్ని నియమాలను పాటించడం మంచింది. అవేమిటంటే..

రైళ్లలో తప్పనిసరి పరిస్థితుల్లో టాయిలెట్స్ ఉపాయోగించుకున్న వారు ఆ తర్వాత.. కచ్చితంగా హ్యాండ్ వైప్‌లు, శానిటైజర్, టాయిలెట్ పేపర్ వంటివి వినియోగించాలి. అంతేకాకుండా.. వీటిని రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో టాయిలెట్స్ గంటల తరబడి సెల్ ఫోన్స్ పట్టుకొని ఉన్నట్లు.. ఈ రైళ్లలో ఎక్కువ సమయం సెల్ ఫోన్స్ పట్టుకొని కుర్చువడం చాలా ప్రమాదకరం.ఎందుకంటే.. ఆ టైయిలెట్స్ అనేవి అపరిశుభ్రంగా ఉండటం వలన.. అనేక రోగాలు, బ్యాక్టీరియా అనేవి మన శరీరంలో వ్యాపించడంతో పాటు ప్రాణంతకరక వ్యాధులు, కేన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత రైళ్లలో టాయిలెట్స్ కు వెళ్లిన వారు తప్పనిసరిగా ఈ జాగ్రత్తాలు పాటించాలి. కనుక ఈ నియమాలను పాటించి.. ఈ తప్పులు చేయకుండా ఉంటే ఎలాంటి రోగాలు దరి చేరకుండా ఉంటాయి. మరి, రైళ్లలో టాయిలెట్స్ కు వెళ్తున్నావారు ఈ నియమాలను పాటించడం ఉపాయోగకరం అనే విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments