Eluru District YSRCP Candidates List: ఏలూరు జిల్లా వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థుల లిస్ట్‌ ఇదే!

Eluru YSRCP Candidates List: ఏలూరు జిల్లా వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థుల లిస్ట్‌ ఇదే!

Eluru District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: ఏపీలో అధికార వైెస్సార్ సీపీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. శనివారం ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద అభ్యర్థులను ప్రకటించారు.

Eluru District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: ఏపీలో అధికార వైెస్సార్ సీపీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. శనివారం ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద అభ్యర్థులను ప్రకటించారు.

మే 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది.  శనివారం వైఎస్సార్‌ సీపీ 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, అలాగే నందిగామ సురేష్ పేర్లను చదివి ప్రకటించారు. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించి.. అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

గత ఎన్నికల్లో ఏలూరు జిల్లాలో వైసీపీ విజయకేతం ఎగరేసింది. తాజాగా మరోసారి ఏలూరు జిల్లాలోని అన్ని నియోజవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీరణాలు..సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటమలును ప్రామాణికంగా తీసుకుని వైఎస్సార్ సీపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మరి.. ఏలూరు జిల్లాలోని వైఎస్సార్ సీపీ అభ్యర్థుల వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఏలూరు

  • ఉంగుటూరు- పుప్పాల వాసు బాబు- కాపు(ఓసీ)
  • దెందులూరు-కొఠారు అబ్బయ్య చౌదరి- (ఓసీ)
  • ఏలూరు-ఆళ్ల నాని- కాపు(ఓసీ)
  • పోలవరం- తెల్లం రాజ్యలక్ష్మి – కోయ(ఎస్టీ)
  • చింతలపూడి-కంభం విజయరాజు- మాల (ఎస్సీ)
  • నూజివీడు- మేకా వెంకట ప్రతాప అప్పరావు- వెలమ(ఓసీ)
  • కైకలూరు-దూలం నాగేశ్వర రావు- కమ్మ(ఓసీ)
Show comments