బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే!

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే!

ఇటీవల ప్రపంచంలోని అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు గోల్డ్, సిల్వర్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి.

ఇటీవల ప్రపంచంలోని అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు గోల్డ్, సిల్వర్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి.

ప్రపంచంలో ఎక్కడైనా గోల్డ్ కి ఎంతో డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించేందుకు ఎంతో ఇష్టపడుతుంటారు. భారత్ అయితే ఏ పండుగలు వచ్చినా, వివాహాది శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్లు బంగారం కొనేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. అందుకే ఇక్కడ పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంది. అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని కీలక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు బంగారం ధరలు తగ్గితే.. వెండి పెరుగుతుంది. వెండి రేట్లు తగ్గితే పసిడి ధరలు పెరుగుతున్నాయి. అక్టోబర్ మాసంలో భారీగా తగ్గిన బంగారం ధరలు.. సెప్టెంబర్, నవంబర్ లో చుక్కలు చూపించాయి. శనివారం మార్కెట్ లో బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

గత నెల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. కొన్ని సమయాల్లో స్థిరంగా ఉన్నప్పటికీ.. ఈ నెలలో ఆరంభం నుంచి పసిడి ధర పెరుగుతూ వచ్చింది. దాదాపు గోల్డ్ రేట్ 10 గ్రాములపై వెయ్యి రూపాయల మేర పెరిగిందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.. నాలుగు రోజులుగా బంగారం రేట్లు పెరగకపోవడం గమనార్హం. దీంతో గోల్డ్ కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం అని అంటున్నారు ఆర్థిక నిపుణులు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో నేడు బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,970 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 62,120వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.57,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగాకం ధర రూ. 62,500 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,970 వద్ద కొనసాగుతుంది. కోల్‌కొతా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,970 వద్ద వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర.79,200 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, కేరళలో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, ముంబైలో సిల్వర్ రేటు కిలో రూ.76,200 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,200 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.75,250 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments