This Week OTT Releases: ఈ వారం OTTలోకి 20 సినిమాలు/సిరీస్‌లు! ఆ మూడు మాత్రం అస్సలు మిస్ కాకండి!

This Week OTT Releases: ఈ వారం OTTలోకి 20 సినిమాలు/సిరీస్‌లు! ఆ మూడు మాత్రం అస్సలు మిస్ కాకండి!

శుక్రవారం సినిమాలు రిలీజ్ అయ్యే పండుగైతే.. సోమవారం ఈ వారం ఏ ఏ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయో తెలుసుకునే రోజు.. కాబట్టి ఎప్పటిలానే మరొక వారం వచ్చేసింది. మరి ఈ వారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవ్వబోతున్నాయో చూసేద్దాం.

శుక్రవారం సినిమాలు రిలీజ్ అయ్యే పండుగైతే.. సోమవారం ఈ వారం ఏ ఏ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయో తెలుసుకునే రోజు.. కాబట్టి ఎప్పటిలానే మరొక వారం వచ్చేసింది. మరి ఈ వారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవ్వబోతున్నాయో చూసేద్దాం.

ఎప్పటిలానే మరొక వారం వచ్చేసింది. కానీ శుక్రవారం కాదు సోమవారం.. ఎందుకంటే ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అయ్యే పండుగ అయితే.. ప్రతి సోమవారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవ్వబోతున్నాయో తెలుసుకునే రోజు.. ఈ క్రమంలో ఎప్పటిలానే మరొక సోమవారం వచ్చేసింది. సోమవారం అంటే అందరికి బోరింగ్ ఏ.. కానీ మూవీ లవర్స్ కు మాత్రం కాదు. ఎందుకంటే మూవీ లవర్స్ కు ఈ వారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవ్వబోతున్నాయో తెలుసుకునే రోజు కాబట్టి.. మరి గత వారం రిలీజ్ అయిన సినిమాలు చూడడం అయిపోతే కనుక.. ఈ వారం ఏ సినిమాలు ఎక్కడ రిలీజ్ అవ్వబోతున్నాయో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లోకి 17 సినిమాలు/ సిరీస్ లు రాబోతున్నాయి. అయితే వీటిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం ఒకటో రెండో ఉన్నాయి. మిగిలిన వన్నీ కూడా ఇంగ్లీష్ మూవీస్ / వెబ్ సిరీస్ లే.. ఎలాగూ ఈ వారం థియేటర్ లో రిలీజ్ అవ్వబొయె సినిమాలు అంతగా లేవు కాబట్టి.. పైగా ఈ మధ్య ప్రేక్షకులంతా కూడా అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు కాబట్టి.. ఈ సిరీస్ , సినిమాలు కూడా చూసేయొచ్చు. మరి ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలు, సిరీస్ లు ఏంటో చూసేద్దాం.

నెట్ ఫ్లిక్స్:

  •  ది రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ ( ఇంగ్లీష్ సినిమా) – మే 06
  • బొడ్కిన్ ( ఇంగ్లీష్ సిరీస్) – మే 09
  • మదర్ ఆఫ్ ది బ్రైడ్ ( ఇంగ్లీష్ మూవీ) – మే 09
  • థాంక్యూ నెక్స్ట్ ( టర్కిష్ సిరీస్)- మే 09
  • లివింగ్ విత్ లీపార్డ్స్ ( ఇంగ్లీష్ మూవీ) – మే 10

అమెజాన్ ప్రైమ్ :

  • ఆవేశం – మే 09
  • మ్యాక్స్ టన్ హాల్ ( జర్మన్ సిరీస్)- మే 09
  • ది గోట్ ( ఇంగ్లీష్ సిరీస్) – మే 09

హాట్ స్టార్:

  • ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ ( ఇంగ్లీష్ మూవీ)- మే 08

జీ 5:

  • 8 ఏఎం మెట్రో ( హిందీ మూవీ) – మే 10
  • పాష్ బాలిష్ ( బెంగాలీ సిరీస్) – మే 10

జియో సినిమా:

  • మర్డర్ ఇన్ మాహిమ్ ( హిందీ సిరీస్) – మే 10

ఈటీవీ విన్:

  • చిత్రం చూడరా – మే 09

ఆహ:

  • గీతాంజలి మళ్లీ వచ్చింది (తెలుగు హారర్ కామెడీ సినిమా)- మే 8
  • రోమియో (తమిళ సినిమా)- ఆహా తమిళ్- మే 10

సోని లివ్:

  • ఉందేకి సీజన్ 3 ( హిందీ సిరీస్) – మే 10

లయన్స్ గేట్ ప్లే :

  • ది మార్ష్ కింగ్స్ డాటర్ ( ఇంగ్లీష్ సినిమా )- మే 10

సన్ నెక్స్ట్:

  • ఫ్యూచర్ పాండాటి ( తమిళ సిరీస్ ) – మే 10

ఆపిల్ ప్లస్ టీవీ:

  • డార్క్ మేటర్ ( ఇంగ్లీష్ సిరీస్ ) – మే 08
  • హాలీవుడ్ కెన్ క్వీన్ ( ఇంగ్లీష్ సిరీస్) – మే 08

మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాల జాబితాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments