కాజోల్‌తో గొడవపై రాణీ ముఖర్జీ ఓపెన్ కామెంట్స్! ఇన్నాళ్ళకి నిజం చెప్పింది!

కాజోల్‌తో గొడవపై రాణీ ముఖర్జీ ఓపెన్ కామెంట్స్! ఇన్నాళ్ళకి నిజం చెప్పింది!

సాధారణంగా కుటుంబం వివాదాలు అనేవి ప్రతిఒక్కరి ఇంట్లో ఉంటాయి. అయితే ఈ వివాదాలు అనేవి సామాన్యులకే కాదు, సెలబ్రిటీస్ కూడా ఉంటాయనడం ఆశ్చర్యమేమి లేదు.కానీ,ఈ వివాదాలు వచ్చినప్పుడు కుర్చొని సమస్యలను పరిష్కారించుకోవాలి. కానీ, మాటకు మాటా అనుకొని, శత్రుత్వం పెంచుకోవడం, మాట్లాడుకోకపోవడం వంటివి చేయకుడాదు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కూడా ఈ కోవకు చెందిన వారే. కాగా, వీరి మాట్లాడుకోకుండా చాలా ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఇంతకి ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరంటే..?

సాధారణంగా కుటుంబం వివాదాలు అనేవి ప్రతిఒక్కరి ఇంట్లో ఉంటాయి. అయితే ఈ వివాదాలు అనేవి సామాన్యులకే కాదు, సెలబ్రిటీస్ కూడా ఉంటాయనడం ఆశ్చర్యమేమి లేదు.కానీ,ఈ వివాదాలు వచ్చినప్పుడు కుర్చొని సమస్యలను పరిష్కారించుకోవాలి. కానీ, మాటకు మాటా అనుకొని, శత్రుత్వం పెంచుకోవడం, మాట్లాడుకోకపోవడం వంటివి చేయకుడాదు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కూడా ఈ కోవకు చెందిన వారే. కాగా, వీరి మాట్లాడుకోకుండా చాలా ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఇంతకి ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరంటే..?

సాధారణంగా కుటుంబం వివాదాలు అనేవి ప్రతిఒక్కరి ఇంట్లో ఉంటాయి.అయితే ఈ వివాదాలు అనేవి ఎక్కువగా రక్త సంబంధికులు మధ్య వస్తుంటాయి. కాగా, అనుకోకుండా వచ్చే ఈ కుటుంబ కలతాలు అనేవి సామాన్యులకే కాదు, సెలబ్రిటీస్ కూడా ఉంటాయనడం ఆశ్చర్యమేమి లేదు.కానీ,ఈ వివాదాలు వచ్చినప్పుడు కుర్చొని సమస్యలను పరిష్కారించుకోవాలి. కానీ, మాటకు మాటా అనుకొని, శత్రుత్వం పెంచుకోవడం, మాట్లాడుకోకపోవడం వంటివి చేయకుడాదు. ఇకపోతే సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటిస్ మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శించుకుంటే.. కొందరు డైరెక్ట్ గానే లేని పోని అపార్ధలతో విమర్శించుకొని విడిపోతారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ కూడా ఒకరు. నిజానికి వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు. కానీ, ఏదో కారణంతో అపార్ధ చేసుకోని చాలా ఏళ్ల పాటు దూరంగా ఉంటున్నారు. ఇంతకి ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరంటే..?

ఏ చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీస్ కైనా వివాదాలు అనేవి కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇద్దరి నటుల మధ్య వచ్చే విబేధాలు అనేవి తరతారాలు గా కొనసాగుతునే ఉంటాయి. అందులోకి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్ మధ్య గొడవలు రావడం, మాట్లాడుకోపోవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంటాయి. కానీ, పైన కనిపిస్తున్న ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరూ ఆ కోవకు చెందినవారే. వారు మరెవరో కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రాణీ ముఖర్జీ, కాజోల్ . వీరిద్దరి మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే.  పైగా వరుసకు ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరు అక్కా-చెల్లెలు అవుతారు. అయితే ఇప్పుడంటే.. రాణీముఖర్జీ, కాజోల్‌ చాలా క్లోజ్‌గా ఉంటున్నారు కానీ, గత కొన్నాళ్ల క్రితం వీరిద్దరి మధ్య పూర్తిగా  మాటాల్లేవు. అంతేకాకుండా.. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో(కరణ్ జోహార్ మొదటి చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’) నటించినా కూడా మాట్లాడుకోకపోవడం గమన్హారం. అయితే అందుకు గల కారణం తాజాగా రాణీ ముఖర్జీ వెల్లడించింది. కాగా, అపార్దం చేసుకోవడం వల్లే తాము కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నామని చెప్పింది.

ఇక ప్రతి ఫ్యామిలీలో గొడవలు అనేవి సహజం. ప్రతిఒక్కరికి ఏదో ఒక కారణంతో విభేదాలు జరుగుతాయి. పైగా, కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండానే విడిపోతారు. అలాంటిదే మా(కాజోల్‌, రాణీ ముఖర్జీ) ఫ్యామిలీలో జరిగింది. మా ఇరు కుటుంబాలు విడిపోవడానికి కారణమే లేదు. అపార్దం చేసుకోవడం వల్లే మేము కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు మా రెండు కుటుంబాలు కలిశాయి. ఏదో ఒక సందర్భంలో అందరం కలుస్తూనే ఉంటాం అని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. కాగా, కాజోల్‌ కంటే ఆమె చెల్లి తనిషా ముఖర్జీ తనకు బాగా క్లోజ్‌ అని రాణీ ముఖర్జీ గతంలో చెప్పింది.

అంతేకాకుండా.. చిన్నప్పుడు అందరం కలిసే ఆడుకునేవాళ్లం. తనిషా, నేను ఒక జట్టు అయితే.. మా సోదరుడు, కాజోల్‌ మరో గ్యాంగ్‌. మా సీక్రెట్స్‌ ఏవి వారితో షేర్‌ చేసుకునే వాళ్లం కాదు. అలాగే కాజోల్‌ ఎక్కువగా మా సోదరులతోనే ఉండేది. ఇక చిన్నప్పుడు ఆమెతో తాను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. మరి, ఇండస్ట్రీలో ఒకే కుటుంబనికి చెందిన ఇద్దరు స్టార్ హీరోయిన్స్ గత కొన్నాళ్లుగా మాట్లాడుకోకపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments