Anasuya: విదేశీ వీధుల్లో అనసూయ హాట్ ఫోజులు! పిక్స్ వైరల్!

విదేశీ వీధుల్లో అనసూయ హాట్ ఫోజులు! పిక్స్ వైరల్!

  • Author ajaykrishna Published - 02:08 PM, Thu - 13 July 23
  • Author ajaykrishna Published - 02:08 PM, Thu - 13 July 23
విదేశీ వీధుల్లో అనసూయ హాట్ ఫోజులు! పిక్స్ వైరల్!

అందాలను హాట్ గా షో చేయడంలో స్టార్ యాంకర్ అనసూయ స్టైలే వేరు. టాలీవుడ్ లో యాంకర్ గా, నటిగా మంచి పేరు సంపాదించుకున్న అనసూయ.. ప్రస్తుతం ఫారెన్ టూర్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతవరకు ఊహించని రేంజ్ లో తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోయర్స్ ని ఉత్సాహపరుస్తోంది. తాజాగా అమెరికాలో అనసూయ తన అందాలకు తెరలేపింది. అక్కడి వీధుల్లో నిక్కర్ వేసుకొని చక్కర్లు కొడుతూ.. హాట్ హాట్ పోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది. ప్రెజెంట్ అనసూయ ఫోజులు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. అనసూయ లాంటి గ్లామరస్ బ్యూటీ పిక్స్ పెడితే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. క్షణాలలో పిక్స్ షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.

టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇంకేముంది పెళ్ళై.. పిల్లలున్నా అమ్మడి వద్ద గ్లామర్ షోకి కొదవలేదు. కాబట్టి.. మెల్లగా సినీ అవకాశాలు వచ్చేసరికి.. రంగస్థలం మూవీతో నటిగా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అక్కడినుండి గ్లామర్ రోల్స్ తో పాటు కొన్ని కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడేందుకు ఏమాత్రం వెనకాడలేదు. ప్రెజెంట్ అనసూయ సినిమా షూటింగ్స్ లో భాగంగా అమెరికాలో పర్యటిస్తుందట. వాషింగ్టన్ లో ఉన్న అనసూయ.. అక్కడ తన విహారాలకు సంబంధించి పిక్స్ షేర్ చేస్తోంది.

ఇదిలా ఉండగా.. అనసూయ కొత్తగా పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు నెటిజన్స్ తో పాటు ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. టి షర్ట్ ధరించి.. పొట్టి నిక్కర్ లో అనసూయ.. తన నడుం, నాభి అందాలు కెమెరా ముందు పరిచేసింది. ఇక అనసూయ.. రీసెంట్ గా విమానం అనే మూవీలో నటించింది. అందులో వేశ్య పాత్ర చేసి ఆకట్టుకుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి.. కమర్షియల్ గా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ.. జీ5 ఓటిటిలో మాత్రం మూవీ దూసుకుపోతుంది. ఇక యాంకర్ గా అనసూయ షోలన్నీ ఆపేసింది. పూర్తిగా సినిమాలవైపు దృష్టి పెట్టింది. ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. మరి అనసూయ గ్లామర్ షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Show comments