Anakapalle YSRCP Candidates List: అనకాపల్లి జిల్లా YSRCP అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

Anakapalle YSRCP Candidates List: అనకాపల్లి జిల్లా YSRCP అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

Anakapalle District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. అనకాపల్లి జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎవర్ని బరిలోకి దింపిందో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామ సురేష్‌ పేర్లను చదివి ప్రకటించారు. ఈ లిస్ట్‌లో అనకాపల్లి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఎవర్ని బరిలోకి దింపారు? వారి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

అనకాపల్లి జిల్లా..

  • చోడవరం – కరణం ధర్మ​శ్రీ – ఓసీ(తూర్పు కాపు)
  • మాడుగుల – బూడి ముత్యాల నాయుడు – బీసీ(కొప్పుల వెలమ)
  • అనకాపల్లి – మలసాల భరత్‌ – బీసీ(తూర్పు కాపు)
  • పెందుర్తి – అన్నంరెడ్డి అదిప్‌ రాజు – బీసీ(కొప్పుల వెలమ)
  • యలమంచిలి – రమణమూర్తి రాజు – ఓసీ(క్షత్రియ)
  • పాయకరావుపేట – కంబాల జోగులు – ఎస్సీ(మాల)
  • నర్సిపట్నం – పీ.ఉమాశంకర్‌ గణేష్‌ – బీసీ(కొప్పుల వెలమ)
Show comments