వారి వల్లే మా రిలేషన్‌ గురించి బయట పెట్టాల్సి వచ్చింది

వారి వల్లే మా రిలేషన్‌ గురించి బయట పెట్టాల్సి వచ్చింది

ఇటీవలే అదితిరావ్ హైదరీ హీరామండి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది అదితి. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే హీరో సిద్ధార్థ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకోవడంపై కూడా స్పందించింది.

అదితిరావ్ హైదరీ.. ఈ మధ్య కాలంలో ఈ అమ్మాడు పేరు తరుచు ఏదో ఒక రకంగా వార్తలో మారుమోగుతునే ఉంది. అందుకు కారణం..హీరో సిద్దార్థ్‌తో ప్రేమ, డేటింగ్, నిశ్చితార్థం అంటూ పలు రకాల వార్తలతో నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాది. ఇదిలా ఉంటే.. ఇటీవలే అదితి హీరామండి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది అదితి. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే హీరో సిద్ధార్థ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకోవడంపై కూడా స్పందించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొంతకాలంగా హీరోయిన్ అదితిరావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి డేటింగ్ చేయడం, తరుచు ఎక్కడబడితే చెట్టపట్టలేసుకుంటూ తిరిగేవారు. కాగా, ఈ మధ్యనే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి తన ప్రేమ గురించి కొన్ని ఆసపక్తికర కామెంట్స్ చేసింది. అలాగే హీరో సిద్ధార్థ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకోవడం పై కూడా స్పందించింది. ఈ సందర్భంగా అదితిరావ్ హైదరీ మాట్లాడుతూ..నేను కొన్ని విషయాల్లో చాలా పవిత్రంగా నమ్ముతాను. ఇక మా ఇద్దరి రిలేషన్‌పై వచ్చిన రూమర్స్ కూడా సహజమే. కానీ, మేము మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం.ఇక వారు మా కంటే చాలా ప్రైవేట్ గా ఉంటారు. అయితే మా రిలేషన్స్ పై వస్తున్న రూమర్స్ కు మాకు చాలా కాల్స్ వచ్చేవి. అందుకే మేము మా రిలేషన్ ను బయటకు చెప్పేశాం. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం అని తెలిపింది.

అంతేకాకుండా.. నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. ముఖ్యంగా నా గోప్యతను నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను. దానినే ఎక్కువగా నమ్ముతా. అలాగే   నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. ఇక మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని’ తెలిపింది. మరి, అదితిరావ్ హైదరీ తన ఫర్సనల్ లైఫ్ గురించి చెప్పిన ఆసక్తికర విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments