చరణ్ వల్లే ఆ విషయంలో బయటపడ్డా..? భర్త పై ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన ఉపాసన

చరణ్ వల్లే ఆ విషయంలో బయటపడ్డా..? భర్త పై ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన ఉపాసన

మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె డిప్రెషన్‌ గురించి అలాగే తన భర్త రామ్‌ చరణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె డిప్రెషన్‌ గురించి అలాగే తన భర్త రామ్‌ చరణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

డిప్రషన్.. ఇది చాలామందికి వెంటతున్న అతి పెద్ద సమస్య. అయితే ఈ సమస్య అనేది  సామన్యులకే కాదు సెలబ్రిటీస్‌ కు కూడా ఉంటుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఉండే  చాలామంది నటి, నటులు తరుచు ఈ సమస్య అనేది వెంటాడుతునే ఉంటుంది. కాగా, దీని నుంచి తప్పించుకునేందుకు ఎంతోమంది విశ్వప్రయాత‍్నలు చేస్తుంటారు. తాజాగా ఈ డిప్రెషన్‌ సమస్య బారిన మెగా కోడలు ఉపాసన కూడా ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన గురించి అందరికీ తెలిసిందే. సామాజిక కార్యక్రమాల్లోనే కాకుండా.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారు. ఇక ఫ్యామీలి విషయంలో తనదైన పాత్రను పోషిస్తూ చాలా కేర్‌ ను చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఉపాసన కూడా తాను డిప్రషన్‌ గురయ్యనంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.  అంతేకాకుండా.. గతంలో తాను కూడా డిప్రషన్ ను ఎదుర్కొన్నా అని, కాగా, ఆ సమయంలో రామ్‌ చరణ్ వల్లే ఆ డిప్రషన్ నుంచి బయట పడ్డాను అని తన భర్తపై ప్రశంసలు కరిపించారు ఉపాసన.  అసలు ఉపాసన ఎందుకు డిప్రెషన్‌ కు గురయ్యరో తెలుసుకుందాం.

తాజాగా తన భర్త మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. బెస్ట్‌ థెరపిస్ట్‌ అని ఉపాసన అన్నారు. కాగా, రీసెంట్‌ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘డెలివరీ తర్వాతచ తాను ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపారు. తల్లి కావడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ అద్భుతమైన విషయం. ఇక ఆ సమయంలో ప్రసవం అనేది ఎన్నో సవాళ్లతో ఉంటుంది. అలాగే డెలివరీ తర్వాత డిప్రషన్‌ ను ఈజీగా తీసుకోవద్దు అని ఉపాసన అన్నారు.

ఇక అందరిలానే నేను కూడా డెలివరీ తర్వాత.. చాలా ఒత్తిడికి గురయ్యాను. అలాగే ఆ టైమ్‌ లో చాలా డిప్రషన్‌ కు వెళ్లాను. కాగా, ఆ సమయంలో నా భర్త చరణ్‌ నాకు ఎంతో అండగా నిలిచాడు. నాతో పాటు నా పుట్టింటికి వచ్చాడు. నాకు ఎంతో సాయం చేశాడు. అందరికి ఈ అదృష్టం ఉండదు. అంతేకాకుండా.. క్లీంకార విషయంలోనూ చరణ్ చాలా శ్రద్ద చూపిస్తాడు. అసలు నా భర్త నా కూతురిని చూసుకునే విధానం చూస్తే.. చాలా ముచ్చటేస్తుంది అని ఉపాసన తెలిపారు. అలాగే క్లీంకార చాలా విషయాల్లో చరణ్ లానే ఉంటుంది. ఇక  ఆహారపు అలవాట్లు కూడా చరణ్ లానే ఉంటాయి’ అంటూ చెప్తూ ఉపాసన మురిసిపోయారు.  ప్రస్తుతం ఉపాసన చేసిన కామెంట్స్‌ అనేవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి, ఉపాసన డిప్రెషన్‌ విషయంలో చరణ్‌ పై ప్రశంసలు కురిపించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments