పిల్లల కోసం గర్భం దాల్చాల్సిన పని లేదు.. హీరోయిన్‌ సంచలన పోస్ట్‌

పిల్లల కోసం గర్భం దాల్చాల్సిన పని లేదు.. హీరోయిన్‌ సంచలన పోస్ట్‌

ఇటీవలే టాలీవుడ్‌ బ్యూటీ మెహ్రీన్‌ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలిసిన నుంచి సోషల్‌ మీడియాలో ఆమె పై నెగిటివ్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ట్రోల్స్‌ పై స్పందించిన మెహ్రీన్‌ తాజాగా సోషల్‌ మీడియాలో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

ఇటీవలే టాలీవుడ్‌ బ్యూటీ మెహ్రీన్‌ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలిసిన నుంచి సోషల్‌ మీడియాలో ఆమె పై నెగిటివ్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ట్రోల్స్‌ పై స్పందించిన మెహ్రీన్‌ తాజాగా సోషల్‌ మీడియాలో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

 హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా.. ఈ పేరు తెలుగు ప్రేక్షకుల అందరికీ సుపరిచితమే. అంతేకాకుండా.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇక తన అందం, అద్భుతమైన నటనతో..  మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో అందరీ దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేసింది మెహ్రీన్‌. ఈ క్రమంలోనే.. ఈ అమ్మాడు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ను కూడా  సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ బ్యూటీ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆ విషయాన్ని తానే స్వయంగా తన ఇన్‌ స్టా ఖాతాలో షేర్‌ చేస్తూ చెప్పుకొచ్చిందిఇ. ఇక అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఈమె పై నెగటివ్‌ గా ట్రోల్స్‌ వైరల్‌ అవుతున‍్నాయి. ఇక ఆ ట్రోల్స్‌ పై స్పందించిన మెహ్రీన్‌ తాజాగా ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ ట్రోలర్స్‌ కు గట్టి కౌంటర్‌ వేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే టాలీవుడ్‌ బ్యూటీ మెహ్రీన్‌ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆమె తన గర్భాశయం నుంచి అండాలు తీసి భద్ర పరుచుకున్నారు. అయితే ఈ విషయానద్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది. దీంతో ఈ వార్త కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో.. ఈ బ్యూటీ పై చాలామంది నెగిటివ్‌ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. మెహ్రీన్ పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతుంది పలు కథనాలు రాశారు. అయితే ఈ వార్తలపై స్పందించిన ఈ హీరోయిన్‌.. తనపై ఇలాంటి కథనాలు రాసుకొస్తున్న మీడియాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ కూడా రాసుకొచ్చింది. ఇక ఆ పోస్ట్‌ లో ‘మీ స్వార్థం కోసం ఏది పడితే అది రాయకూడదు. జర్నలిస్టులు అన్నాక కొంచెం అయిన బాధ్యత ఉండాలి. అయినా ఎగ్ ఫ్రీజింగ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే.. పిల్లలు ఇప్పుడే వద్దని భావించే తల్లి దండ్రులు అన్ని విధాలుగా సిద్ధం అయ్యాక పిల్లలను కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ అనుసరిస్తారు. అది తెలుసుకోకుండా.. ఎలా పడితే అలా రాయడం కరెక్ట్‌ కాదు. ఇక నుంచి మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అంటూ ఆ పోస్ట్‌ లో రాసుకొచ్చిందది. ప్రస్తుతం మెహ్రీన్‌ చేసిన పోస్ట్‌ అనేది నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మరి, హీరోయిన్‌ మెహ్రీన్‌ తనపై వస్తున్న నెగిటివ్‌ ట్రోల్స్‌ పై ఘటుగా  స్పందించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments