OTT Movie: OTTలో సూపర్ మూవీ! ఇది చూశాక లైఫ్ లో ఎలా ఎంజాయ్ చేయాలో అర్ధం అవుద్ది!

ఇప్పటివరకు ఓటీటీ లో ఎన్నో రకాల సినిమాలు, సిరీస్ లు చూసే ఉంటాము. లవ్, యాక్షన్, సస్పెన్స్, మిస్టరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్ చూసి.. ఒక మంచి ఫామిలీ ఎంటర్టైనర్ చూడాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇప్పటివరకు ఓటీటీ లో ఎన్నో రకాల సినిమాలు, సిరీస్ లు చూసే ఉంటాము. లవ్, యాక్షన్, సస్పెన్స్, మిస్టరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్ చూసి.. ఒక మంచి ఫామిలీ ఎంటర్టైనర్ చూడాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఒక సినిమా కానీ సిరీస్ కానీ.. అన్ని రకాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని హార్రర్ మూవీస్ ఉంటాయి, కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి. మరికొన్ని యాక్షన్ మూవీస్ ఉంటాయి. ఏ జోనర్ కు తగినట్టు ఆ జోనర్ ప్రేక్షకులు ఆయా సినిమాలను సిరీస్ లను ఆదరిస్తూ ఉంటారు. అవి థియేటర్ లో వచ్చే సినిమాలైనా, ఇటు ఓటీటీ లోకి వచ్చే సినిమాలైనా సరే. కానీ ఓటీటీ లో వచ్చే సినిమాలకు కాస్త బెనిఫిట్ ఏంటంటే ఆ సినిమాను ఏ జోనర్ ప్రేక్షకులైన .. ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ, ఈ సినిమాలతో పాటు కొన్ని ఫ్యామిలీ అంత కలిసి చూస్తూ.. సరదాగా సమయం గడిపేలా కొన్ని మూవీస్ ఉంటూ ఉంటాయి. అలాంటి ఒక సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం.. ఖచ్చితంగా ఒక బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మిస్ అయినట్లే. మరి ఆ సినిమా ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాల గురించి చూసేద్దాం.

ఈ సినిమా పేరు “మస్త్ మెయిన్ రెహానే కా”. పేరు హిందీ లో ఉంది కాబట్టి.. ఎంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా.. తెలుగు ఫ్యామిలీ అంత కలిసి కూర్చుని చూడలేము కదా అని చెప్పి.. లైట్ తీసుకుంటే మాత్రం.. పొరపడినట్టే. ఎందుకంటే, ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు అందరూ ఉరుకుల పరుగుల జీవితాన్నే గడుపుతున్నారు. చెప్పాలంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు.. పొద్దున్న లేచిన దగ్గర నుంచి.. రాత్రి నిద్రపోయే వరకు.. అందరూ హడావిడిగా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా.. ఒక మెటీరియల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా మందికి అసలు ఇంతేనా జీవితం అంటే అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యూత్ కి ఇలాంటి ప్రశ్నలు తరచూ వస్తూనే ఉంటాయి. అలాంటి వారందరికీ కూడా ఈ సినిమా బెస్ట్ సజ్జెషన్. ఎందుకంటే..

ఈ సినిమాలో అసలు జీవితాన్ని ఫుల్ లెన్త్ లో ఎలా జీవించాలి. చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడకుండా ఎలా లైఫ్ ని హ్యాండిల్ చేయాలి. లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలి.. ఇవన్నీ ఎంతో అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీ వాచ్ .. ఎస్. కానీ అక్కడక్కడా కొన్ని చోట్ల.. అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ సినిమాను చూస్తే రెండున్నర గంటల సమయం వర్త్ అనిపించడం పక్కా. మరి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం.. వెంటనే చూసేయండి. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వారికీ ఈ సినిమా మంచి రిఫ్రెష్ ఫీల్ ను ఇస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments